AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టార్ క్రికెటర్ తలలోనుంచి పొగలు..ఇదేం విచిత్రం..!

పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో  ఓ విచిత్ర సన్నివేశం చోటుచేసుకుంది. గ్రౌండ్‌లో ఆసిస్ క్రికెటర్ క్రిస్‌లిన్‌ తలలోనుంచి పొగలు రావడంతో అందరూ షాక్ తిన్నారు. అవును ఈ దృశ్యం నిజంగా టీవీల్లో దర్శనమిచ్చింది.  ఫీల్డింగ్‌ చేస్తున్న లిన్‌ తల నుంచి పొగలు రావడంతో..ఆ వీడియో కట్ చేసిన నెటిజన్లు సోషల్ మీడియాలో ఫోస్ట్ చేశారు.

స్టార్ క్రికెటర్ తలలోనుంచి పొగలు..ఇదేం విచిత్రం..!
Ram Naramaneni
|

Updated on: Mar 01, 2020 | 10:17 PM

Share

పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో ఓ విచిత్ర సన్నివేశం చోటుచేసుకుంది. గ్రౌండ్‌లో ఆసిస్ క్రికెటర్ క్రిస్‌లిన్‌ తలలోనుంచి పొగలు రావడంతో అందరూ షాక్ తిన్నారు. అవును ఈ దృశ్యం నిజంగా టీవీల్లో దర్శనమిచ్చింది.  ఫీల్డింగ్‌ చేస్తున్న లిన్‌ తల నుంచి పొగలు రావడంతో..ఆ వీడియో కట్ చేసిన నెటిజన్లు సోషల్ మీడియాలో ఫోస్ట్ చేశారు. అసలు ఇది ఎలా జరిగిందో ఎవరికి అర్థం కావడం లేదు.

రావల్సిండి వేదికగా పెషావర్‌ జల్మి, లాహోర్‌ ఖలందర్స్‌ టీమ్స్ మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది. అయితే వరుణుడు ఆటంకం కలిగించడంతో మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన జల్మి జట్టు 7 వికెట్లు కొల్పోయి 132 రన్స్ చేసింది. ఖలందర్స్‌ బౌలింగ్‌ మరీ వరెస్ట్‌గా ఉండటంతో లిన్‌కు కోపమొచ్చింది. వారిపై కేకలు వేశాడు. ఆ సమయంలో అతడి బుర్రలోంచి పొగలు రావడం అందరిని ఆశ్యర్యానికి గురిచేసింది.  అదేమన్నా జిమ్మిక్కా అంటే లైవ్‌ చూసినవాళ్లకు కూడా ఆ పొగలు దర్శనమిచ్చాయి. కాగా ఈ మ్యాచ్‌లో 133 టార్గెట్ రీచ్ అవ్వలేకపోయిన ఖలందర్స్‌, 16 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Follow Us
మార్కులు బాగా తెచ్చుకొండి.. విమానం ఎక్కిస్తా..
మార్కులు బాగా తెచ్చుకొండి.. విమానం ఎక్కిస్తా..
మీరూ పర్సనల్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా?
మీరూ పర్సనల్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా?
భార్యాభర్తల మధ్య రోజురోజుకూ దూరం పెరుగుతోందా? ఇదుగో టెక్నిక్
భార్యాభర్తల మధ్య రోజురోజుకూ దూరం పెరుగుతోందా? ఇదుగో టెక్నిక్
స్కూల్‌ టీచర్స్‌ వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన మెసేజ్ క్లిక్ చేయగానే.
స్కూల్‌ టీచర్స్‌ వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన మెసేజ్ క్లిక్ చేయగానే.
తల్లి త్యాగానికి కరిగిన మంత్రి! టీవి9 వెబ్ కథనానికి స్పందన..
తల్లి త్యాగానికి కరిగిన మంత్రి! టీవి9 వెబ్ కథనానికి స్పందన..
సెట్‏లో చిరంజీవి గంటన్నర కూడా ఉండలేకపోయారు..
సెట్‏లో చిరంజీవి గంటన్నర కూడా ఉండలేకపోయారు..
బైక్‌లో డీజిల్‌ ఎందుకు వాడరో తెలుసా? 90శాతం మందికి అస్సలు తెలియదు
బైక్‌లో డీజిల్‌ ఎందుకు వాడరో తెలుసా? 90శాతం మందికి అస్సలు తెలియదు
ఐస్‌క్రీమ్‌లకు బదులుగా తక్కువ ఖర్చుతో ఈ పాల స్వీట్..
ఐస్‌క్రీమ్‌లకు బదులుగా తక్కువ ఖర్చుతో ఈ పాల స్వీట్..
సినిమాను మించి.. ట్రైన్‌కు ఎదురెళ్లి మరీ యువడిని కాపాడిన ఏఎస్‌ఐ..
సినిమాను మించి.. ట్రైన్‌కు ఎదురెళ్లి మరీ యువడిని కాపాడిన ఏఎస్‌ఐ..
బాలాజీ టెంపుల్‌ను వివాదాంలోకి లాగిన అమెరికన్ సెనేటర్
బాలాజీ టెంపుల్‌ను వివాదాంలోకి లాగిన అమెరికన్ సెనేటర్