AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నాకేం తెల్వద్‌.. నేనేం చేయ్యలే.. బుడ్డొడి తెలివికి పిల్లికి ఫ్యూజులవుట్.. ఫన్నీ వీడియో..

పిల్లలు, పెంపుడు జంతువుల మధ్య చాలా మంచి స్నేహం ఉంటుంది. అలాంటి ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సైతం సోషల్ మీడియా ద్వారా మనం చూస్తునే ఉంటాం..ఈ పెంపుడు జంతువులు ..

Viral Video: నాకేం తెల్వద్‌.. నేనేం చేయ్యలే.. బుడ్డొడి తెలివికి పిల్లికి ఫ్యూజులవుట్.. ఫన్నీ వీడియో..
Child Crying
Jyothi Gadda
|

Updated on: Jul 04, 2022 | 12:47 PM

Share

Viral Video: జంతువుల వీడియోలు చాలా త్వరగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫన్నీ జంతువుల వీడియోలు ఈరోజు సోషల్ మీడియాలో అత్యధికంగా వీక్షించబడుతున్నాయి. నెటిజన్లు సైతం అలాంటి వీడియోలనే ఆసక్తిగా, ఇష్టంగా చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇక పిల్లలు, పెంపుడు జంతువుల మధ్య చాలా మంచి స్నేహం ఉంటుంది. అలాంటి ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సైతం సోషల్ మీడియా ద్వారా మనం చూస్తునే ఉంటాం..ఈ పెంపుడు జంతువులు చిన్న పిల్లలతో ఆడుకోవడానికి, వారితోనే కలిసి ఉండటానికి ఇష్టపడుతుంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ పసిపిల్లవాడు కనిపిస్తున్నాడు. వాడి ఎదురుగా ఉన్న సోఫాలో ఓ పిల్లి కూర్చుని ఉంది. బుడ్డొడు ఊరికే వెళ్లకుండా పోతుపోతూ..ఆ పిల్లి మూతిమీద ఒక్కటేశాడు..పైగా ఒక్క క్షణం ఆగి వాడే బోరున ఏడ్చేశాడు..పాపం ఆ పల్లికి ఏం అర్థకాలేదనుకుంటా.. బిత్తరపోయింది. మాటలు రాని పిల్లికే కాదు, పిల్లాడు ఎందుకు ఏడుస్తున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ, ఆ టైమ్‌లో పిల్లి ముఖం చూడాలి మరీ.. నవ్వకుండా ఉండలేరు. నన్నే కొట్టి నువ్వేందుకు ఏడుస్తున్నావ్‌ నాయనా అన్నట్టుగా పెట్టింది ఆ పిల్లి ఎక్స్ ప్రెషన్.

ఇవి కూడా చదవండి

కేవలం ఎనిమిది సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. యోగ్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన వీడియో ఇది. 30,000 మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. చాలా మంది లైక్ చేసి కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?