Lion vs Cheetah: సింహానికి చుక్కలు చూపించిన చిరుత పులి.. భయంతో పరుగులు తీసిన అడవిరాజు..

Lion vs Cheetah: అడవికి రాజు ఎవరు అంటే టక్కున సింహం అని చెబుతాం. ఎందుకంటే.. సింహ మంత బలమైన, ధైర్యమైన జంతువు అడవిలో మరొకటి లేదు.

Lion vs Cheetah: సింహానికి చుక్కలు చూపించిన చిరుత పులి.. భయంతో పరుగులు తీసిన అడవిరాజు..
Lion
Follow us
Shiva Prajapati

| Edited By: Phani CH

Updated on: Oct 21, 2021 | 6:19 AM

Lion vs Cheetah: అడవికి రాజు ఎవరు అంటే టక్కున సింహం అని చెబుతాం. ఎందుకంటే.. సింహ మంత బలమైన, ధైర్యమైన జంతువు అడవిలో మరొకటి లేదు. సింహాన్ని చూస్తే అడవిలోని ఏ జీవికైనా హడలే. సింహం అల్లంత దూరాన ఉందంటే.. ఇటు నుంచే ఇటే పారిపోతాయి ఇంతర జంతువులు. ఒకవేళ సింహం వేటాడితే.. ఆ రోజు ఏదో ఒక జీవికి అడవిలో నూకలు చెల్లినట్లే భావించాలి. మరి అలాంటి అడవి రాజు.. మరో అడవి జంతువుకు భయపడటం ఎప్పుడైనా చూశారా? అది కూడా తనకంటే తక్కువ శక్తి కలిగిన జంతువుకు భయపడి పరుగులు తీయడం ఎప్పుడైనా వీక్షించారా? అయితే ఇప్పుడు చూసేయండి. సింహం ఎందుకు భయపడింది? ఏ జంతువును చూసి హడలెత్తి పరుగులు తీసింది? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి..

అడవికి రారాజు సింహం. అలాంటి సింహాన్ని సైతం పరుగులు పెట్టించిందో చిరుత పులి. కెన్యాలోని మాసై మారా నేషనల్‌ రిజర్వ్‌ ఫారెస్టులో వెలుగుచూసిన ఈ ఘటన దృశ్యాలను వీడియో తీశాడు ఓ ఫోటోగ్రాఫర్‌. ప్రస్తుతం ఆ ఫోటోలు, వీడియోలు నెట్‌లో వైరల్‌గా మారాయి. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఓ సింహానికి కొంతదూరంలో చిరుత పులి, దాని పిల్లలు కనిపించాయి. దాంతో పిల్లల నుంచి తల్లిని వేరు చేసేందుకు ప్రయత్నించింది సింహం. తనకంటే మూడు రెట్లు పెద్దదైన సింహాన్ని చూసిన చిరుత తొలుత భయంతో వణికిపోయింది. ఈ నేపథ్యంలోనే సింహం బారి నుంచి తనను, తన పిల్లల్ని కాపాడుకోవాలని అనుకుంది. కానీ, ఎప్పుడైతే సింహం.. తన పిల్లలను తినడానికి ప్రయత్నించిందో.. ఆ క్షణంలోనే చిరుత తన విశ్వరూపం చూపింది. ఆ అమ్మ ఆదిశక్తిగా మారింది. సింహానికి ఎదురు తిరగబడింది. ఊహించని ఈ పరిణామంతో సింహం బెంబేలెత్తిపోయింది. భయంతో కాళ్లకు పని చెప్పింది. అలా సింహాన్ని చిరుత తరిమికొట్టింది.

Also read:

Telangana News: ఇదేం పిట్టరా బాబోయ్‌.. హెల్మెట్ ఉంటేనే పెరట్లోకి వెళ్లాలి.. లేదంటే అంతే సంగతి..!

Chandrababu vs YS Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టండి.. రాష్ట్రపతి, ప్రధాని, హోమంత్రికి లేఖ రాసిన చంద్రబాబు..

TDP vs YCP: మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు దీక్ష.. అనుమతి ఇచ్చిన పోలీసులు..

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..