AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ ఫొటోలో ఓ పిల్లి దాగి ఉంది.. గుర్తించగలరా.? నూటికి 90 మంది ఫెయిలయ్యారు

ఇది ఫోటో పజిల్‌కు సంబంధించిన ఆర్టికల్. ఈ ఫోటోలో ఓ పిల్లి దాగుంటి. దాన్ని కనిపెట్టడం చాలా కష్టం. కనుగొన్నారంటే మీరు చాలా గ్రేట్. మీ చూపుల్లో పవర్ ఉన్నట్లే.

Viral Photo: ఈ ఫొటోలో ఓ పిల్లి దాగి ఉంది.. గుర్తించగలరా.? నూటికి 90 మంది ఫెయిలయ్యారు
Find The Cat
Ram Naramaneni
|

Updated on: Jan 30, 2022 | 5:48 PM

Share

Find The Cat: ఇప్పుడున్న సోషల్ మీడియా(Social Media) యుగంలో టైమ్ పాస్ చెయ్యడానికి మార్గాలు కోకొల్లలు. అందులో పజిల్స్ కూడా ఒక మెథడ్.  పజిల్స్ ఎప్పుడు ఆసక్తికరంగా ఉంటాయి. మెదడుకు మేతలా, ఆలోచన శక్తిని పెంచేలా ఉంటాయి.  మ్యాగ్‌జైన్స్‌లో వచ్చే పదాల పజిల్స్ ఓ రకం.  వీటిని భాషపై నాలెడ్జ్.. కాస్త క్లవర్ మైండ్ ఉంటే ఈజీగా సాల్వ్ చేయవచ్చు. కానీ ఫోటో పజిల్స్(Photo Puzzles) పరిష్కరించాలంటే కాస్త టైమ్ వెచ్చించాల్సిందే.  ఇక ఇటీవల సోషల్‌ మీడియాలో కొన్ని ఫొటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. ఫొటోల్లో దాగి ఉన్న జంతువులను గుర్తించండంటూ సవాళ్లు విసురుతున్నారు. నెటిజన్లు కూడా ఈ ఫొటోలకు తెగ అట్రాక్ట్‌ అవుతున్నారు.  చాలామంది పజిల్ కనిపిస్తే.. దాని అంతుచూసేవరకు  వదిలిపెట్టరు. దాన్ని సాల్వ్ చేస్తే అదో రకమైన సంతృప్తి దొరకుతుంది.  చాలెంజింగ్‌ స్వీకరిస్తూ మరీ ఫొటోల్లోని జంతువులను గుర్తించేందుకు ఇప్పుడు చాలామంది నెటిజన్లు పోటీపడుతున్నారు.  కొన్నిసార్లు అయితే సాల్వ్ చేయడం అసాధ్యం అనే చెప్పాలి. వీటిని సాల్వ్ చేయాలంటే మీ చూపుల్లో పవర్ ఉండాలి. బుర్ర యాక్టివ్‌గా వర్క్ చేయాలి. తాజాగా ఇలాంటి మరో పజిల్‌ ఒకటి వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ ఫొటో ఏంటంటే..?

పైన ఫొటోలో నరికిన చెట్ల దుంగలు ఒకచోట పేర్చి కనిపిస్తున్నాయి కదూ!. అయితే ఈ దుంగల్లో ఓ పిల్లి హాయిగా సేద తీరుతోంది. ఆ కర్రల రంగులోనే కలిసిపోయిన ఓ పిల్లి దాగి ఉంది. మీకూ ఆ పిల్లి కనిపిస్తుందేమో ఓ సారి ట్రై చేయండి.  నూటికి 90 శాతం మంది ఈ పజిల్ సాల్వ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఏంటీ ఎంత ట్రై చేసినా పిల్లి కనిపించడం లేదా. అయితే కింద ఉన్న ఫొటోను చూడండి. రెస్ట్ తీసుకుంటున్న ఆ  క్యాట్ కనిపించింది కదూ. మరెందుకు ఆలస్యం ఈ ఫొటోను మీ స్నేహితులకు కూడా షేర్‌ చేసి వారికి ఛాలెంజ్‌ విసరండి. ఈ పజిల్ పాతదే అయినప్పటికీ మరోసారి నెట్టింట ట్రెండింగ్ గా మారింది.

Picture Riddle

Also Read: Anantapuram: ఒంట్లో నలతగా ఉందని.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఆటోలోనే ప్రసవించిన బాలిక.. ఎంక్వైరీ చేయగా

Follow Us
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!