AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake ATTACKS Cat: పిల్లిపై పాము దాడి చేసింది.. ఆ సమయంలో ఎలా తప్పించుకుందో చూస్తే మీరు కూడా షాక్ అవుతారు..

Snake was Trying to Hunt: యుద్ధవిద్యల్లో పిల్లిని మించిన జంతువు లేదంటారు జపాన్ వాసులు. ఇక వేగంగా దాడి చేయడంలో పాముకు మించినది కూడా లేదు. ఇలాంటి సమయంలో పిల్లిపై పాము దాడి చేస్తే ఇలా ఉంటుంది....

Snake ATTACKS Cat: పిల్లిపై పాము దాడి చేసింది.. ఆ సమయంలో ఎలా తప్పించుకుందో చూస్తే మీరు కూడా షాక్ అవుతారు..
Snake Was Trying To Hunt Ca
Sanjay Kasula
|

Updated on: Aug 08, 2021 | 2:38 PM

Share

యుద్ధవిద్యల్లో పిల్లిని మించిన జంతువు లేదంటారు జపాన్ వాసులు. ఇక వేగంగా దాడి చేయడంలో పాముకు మించినది లేదు. పిల్లిపై దాడి చేయాలని పాము ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా..  ఇటీవల  అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. పాము ప్లాస్టిక్ బుట్టలో హాయిగా ఉన్నట్లుగా వీడియోలో మీరు చూడవచ్చు. అయితే ఆ బుట్టలోకి తొంగి చూసేందుకు ప్రయత్నిస్తున్న పిల్లిని కూడా ఈ వీడియోలు మనం చూస్తాం. అయితే రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టడం మనం అందు చూడవచ్చు. సహజంగా పాము దాడి చేస్తుందనే సంగతిని ఎవరూ కనిపెట్టలేదు. అందుకే పిల్లి పాము దగ్గర హాయిగా కూర్చుని ఉంది. కానీ అప్పుడు పిల్లి ఊహించనిది పాము చేస్తుంది.

ఈ వీడియో చూడండి..

ఇప్పుడు  ఇది సరైన అవకాశం అని పాము భావించిన వెంటనే పిల్లి మెడను సులభంగా పట్టుకోవాలని ప్లాన్ చేసింది. అదే విధంగా అది పిల్లికి బలమైన దెబ్బ కొట్టాలని సమయం కోసం చూస్తున్నట్లు మనకు అర్థం అవుతుంది. పిల్లి కూడా చాలా చురుకుగా ఉంది. అది ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా.. అక్కడి నుంచి జంప్ కొట్టింది. బహుశా ఏ ఇతర జంతువు లేదా మనిషి కూడా ఇంత వేగంగా జంప్ చేయడం మనం ఎప్పుడు కూడా చూసి ఉండము. అలాంటిది ఈ వీడియోలో పిల్లి తప్పించుకోవడం ఇక్కడ ఉండవచ్చు. పాము దాడి చేసిన వెంటనే అది గాలిలో చాలా ఎత్తుకు దూకింది. దీని కారణంగా పాము దానిని చేరుకోలేదు. దాని ప్రాణాలు రక్షించుకుంది. ఈ దిగ్భ్రాంతికరమైన వీడియో @iftirass అనే ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేయబడింది. వీడియోలోని పిల్లి వేగంను నెటిజన్లు ఇష్టపడ్డారు.

ఇవి కూడా చదవండి: Mysterious Lake of No Return: ఈ సరస్సులోకి దిగినవారు తిరిగి రాలేదు.. ఇండియన్ బెర్ముడాగా పిలిచే ఈ పర్యాటక ప్రాంతం ఎక్కడుందో తెలుసా..

Gupta Nidhulu: ధనవంతులుగా మారండి.. ఆ గుప్తనిధులు మీ సొంతం కావచ్చు.. మాటల మాంత్రికులకు మోత మొగింది..

Neeraj chopra: భళి..భళిరా బల్లెం వీరా.. నీకు మా బంగారు స్వాగతం.. ఆకాశంలో చక్కర్లు కొట్టేందుకు ఇండిగో ఆఫర్..