Photo Puzzle: హలో బ్రదరూ..! కేవలం 10 సెకన్లలో ఈ ఫోటోలో పామును గుర్తిస్తే మీరు సూపర్ అంతే..
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. ప్రస్తుతం ఫోటో పజిల్స్ ట్రెండ్ కొనసాగుతోంది. ఇంటర్నెట్‌లో రకరకాల పజిల్స్ తెగ హల్చల్ చేస్తుంటాయి. మనకు ఎప్పుడూ న్యూస్ పేపర్లతో వచ్చే సండే బుక్స్, మ్యాగజైన్లలోని పదసంపత్తిని చూసి ఉంటాం.
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. ప్రస్తుతం ఫోటో పజిల్స్ ట్రెండ్ కొనసాగుతోంది. ఇంటర్నెట్‌లో రకరకాల పజిల్స్ తెగ హల్చల్ చేస్తుంటాయి. మనకు ఎప్పుడూ న్యూస్ పేపర్లతో వచ్చే సండే బుక్స్, మ్యాగజైన్లలోని పదసంపత్తిని చూసి ఉంటాం. వాటిని పడిపడి సాల్వ్ చేస్తుంటారు కొందరు. అయితే ఈ పదసంపత్తికి.. ఫోటో పజిల్స్‌కి కొంచెం తేడా ఉంటుంది. ఇవి మన బుర్రతో ఆడేసుకుంటాయి. మన మెదడు ఎంత ఇస్మార్ట్‌గా పని చేస్తుందో ఈ ఫోటో పజిల్స్ చెప్పేస్తాయి. అందుకే మీకోసం ఓ మాంచి కిక్కేచ్చే పజిల్ తీసుకొచ్చేశాం. ఈ పజిల్‌పై మీరు కొంచెం దృష్టిపెడితే.. ఈజీగా ఆన్సర్ చెప్పేయొచ్చు.
పైన పేర్కొన్న ఫోటోలోను ఓసారి గమనించారా.. మీకు ఎక్కడైనా సరే ఎండిన ఆకులు.. అలాగే అక్కడక్కడా పచ్చని ఆకులు కనిపిస్తాయి. ఇక వాటి మధ్య ఓ విషసర్పం దాగుంది. అది ఎక్కడుందో మీరు కనిపెట్టాలి. ఈ పజిల్ సాల్వ్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవద్దు. కేవలం 10 సెకన్లే మీకు ఉన్న సమయం. డేగ కళ్లతో చూస్తే ఆన్సర్ ఈజీగా కనిపెట్టొచ్చు. ఏముందిలే అని పజిల్‌ను లైట్ తీసుకుంటే.. మీకు ఆన్సర్ దొరకడం కష్టం. ఇక మేము మీకిచ్చిన సమయంలో ఆన్సర్‌ను కనిపెడితే.. మీరు సూపర్ అంతే. ఒకవేళ పజిల్ సాల్వ్ చేయలేకపోయినా.. డోంట్ వర్రీ.. ఆన్సర్ ఫోటో కింద ఇచ్చేస్తున్నాం. చూసేయండి.. మళ్ళీ మరో పజిల్‌తో మీ ముందుకు వచ్చేవరకు ఎంజాయ్.. పండగో.. టాటా.. బైబై..
ఇది చదవండి: ఎవర్ గ్రీన్ బిజినెస్ ఇది.. రూ. 10 వేల పెట్టుబడితో ప్రతీ నెలా రూ. లక్షల్లో సంపాదన..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..