
ఫోటో పజిల్స్, ఫోటో పజిల్స్, ఫోటో పజిల్స్.. ఐ డోంట్ లైక్ థెమ్.. ఐ ఎవాయిడ్.. బట్ ఫోటో పజిల్స్ లైక్ మీ.. ఐ కాంట్ ఎవాయిడ్.. ఇటీవల ఏ నెటిజన్‌ను అడిగినా ఇదే మాట. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఉరఫ్ ఫోటో పజిల్స్.. ఇవి మన పరిశీలనా నైపుణ్యాలను పెంచడమే కాదు.. మెదడుకు కూడా కూసింత మేత వేస్తాయి. లెటర్స్, నెంబర్స్ లేదా వస్తువులు ఎలాంటి ఫోటో పజిల్ అయినప్పటికీ.. వాటిని సాల్వ్ చేసేందుకు నెటిజన్లు తెగ ఆసక్తిని కనబరుస్తారు.
ఇంటర్నెట్‌లో ఎన్నో రకాల ఫోటో పజిల్స్ చక్కర్లు కొడుతుంటాయి.. వాటిల్లో ఒకటి ఇప్పుడు మీరు సాల్వ్ చేయబోయేది. ఇందులోని పదాన్ని మీరు కేవలం 6 సెకన్లలో కనిపెట్టాలి. పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? మీకు ‘BALL’ పదం కనిపిస్తుంది. అయితే ఆ ‘BALL’ వర్డ్ వెనుక ‘BELL’ అనే పదం కూడా ఉంది. మీరు దాన్ని క్షణాల్లో గుర్తించాలి. ఫోటోను పైపైన కాకుండా.. తీక్షణంగా చూస్తే మీరు ఫస్ట్ అటెంప్ట్‌లో గుర్తిస్తారు. మరి లేట్ ఎందుకు సాల్వ్ చేసేయండి.. ఒకవేళ దొరక్కపోతే సమాధానం కోసం కింద ఫోటో చూడండి..