AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చిర్రెత్తుకొచ్చి బీభత్సం సృష్టించిన ఎద్దు.. వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే.. వైరల్ వీడియో

ఇలాంటి కోవకే చెందిన ఓ ఎద్దు వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ సందడి చేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. పెరూలో జరిగిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా దూసుకెళ్తోంది.

Viral Video: చిర్రెత్తుకొచ్చి బీభత్సం సృష్టించిన ఎద్దు.. వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే.. వైరల్ వీడియో
Bull Viral Video
Venkata Chari
|

Updated on: Aug 20, 2022 | 3:43 PM

Share

Viral Video: నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు సందడి చేస్తుంటాయి. వీటిలో కొన్ని నెటిజన్ల మనసు దోచుకోవడంతో పాటు తెగ్ వైలర్ అవుతుంటాయి. మరికొన్ని వీడియోలు నెటిజన్లను ఆశ్యర్యంలో ముచెత్తుతుంటాయి. ఇంకొన్ని వీడియోలు మాత్రం భయాందోళనలు కలిగిస్తాయి. ఇలాంటి కోవకే చెందిన ఓ ఎద్దు వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ సందడి చేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. పెరూలో జరిగిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా దూసుకెళ్తోంది.

లిమాలో ఓ ఎద్దుకు చిర్రెత్తుకు రావడంతో.. చుట్టుపక్కల ఉన్న షాపులన్నీ ధ్వంసం చేసింది. కబేళాకు తరలిస్తున్న ఈ ఎద్దు.. ట్రక్కు నుంచి తప్పించుకుని రోడ్డు మీద పరుగులు తీస్తూ, జనాలను భయాందోళనకు గురిచేసింది. ఈ క్రమంలో రెండు, మూడు షాపులపై దాడి చేసి, భారీగా ధ్వంసం చేసింది. ఈ దాడిలో ఒక వ్యక్తికి గాయమైంది. అతన్ని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. దాదాపు 40 నిమిషాల పాటు బీభత్సం చేసిన ఎద్దు.. తీవ్ర నష్టం కలిగించింది. ఈ తర్వాత ఎద్దు కాళ్లకు కళ్లేం వేసిన స్థానికులు.. చివరకు ఎద్దును పట్టుకున్నారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం