Viral Video: ఫస్ట్ నైట్ రూమ్‌ డెకరేట్ చేశాడు.. వధువు ఇచ్చిన రియాక్షన్‌కు ఖంగుతిన్నాడు.. వీడియో వైరల్!

సోషల్ మీడియాలో ప్రతీ రోజూ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే..

Viral Video: ఫస్ట్ నైట్ రూమ్‌ డెకరేట్ చేశాడు.. వధువు ఇచ్చిన రియాక్షన్‌కు ఖంగుతిన్నాడు.. వీడియో వైరల్!
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 09, 2022 | 6:32 PM

సోషల్ మీడియాలో ప్రతీ రోజూ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యానికి కలిగిస్తాయి. ఇక పెళ్లి వీడియోలు గురించి చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ ఏదొకటి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియోపై ఇప్పుడు లుక్కేద్దాం.. ఇది చూశాక మీరు నవ్వడం ఖాయం.

వైరల్ వీడియో ప్రకారం.. కొత్త పెళ్లి కూతురు అప్పుడే తన ఫస్ట్ నైట్ రూమ్‌లోకి వెళ్తున్నట్లు మీరు చూడవచ్చు. ఆమె నడిచే దారి మొత్తం రోజా పూలతో నిండి ఉంది. అలాగే బెడ్ నిండా పూలు ఉన్నాయి. పాపం వరుడు ఇదంతా చక్కగా డెకరేట్ చేసినట్లు ఉన్నాడు. ఆమె ఆ రూమ్ అంతా ఒక్కసారి చూసి.. ఒక డైలాగ్ కొడుతోంది. ఆ మాటకు వరుడు దెబ్బకు ఖంగుతింటాడు. ఇంతకీ ఆమె ఏమందో మీరే చూసేయండి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ