Viral Video: బరాత్ లో వధువు డ్యాన్స్.. అందమైన స్టెప్పులు వేస్తూ వరుడికి గ్రాండ్ వెల్కమ్.. వీడియో వైరల్

రెండు మనసులు ఒకటయ్యే అపురూప వేడుక వివాహం. అందుకే పెళ్లనేది అట్టహాసంగా జరుపుకునే వేడుకగా మారింది. నూతన జీవితాన్ని ప్రారంభించబోయే సందర్భాలు జీవితాంతం గుర్తుండేలా వధూవరులు వెరైటీ పనులు చేస్తారు...

Viral Video: బరాత్ లో వధువు డ్యాన్స్.. అందమైన స్టెప్పులు వేస్తూ వరుడికి గ్రాండ్ వెల్కమ్.. వీడియో వైరల్
Bride Dance Video
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 04, 2022 | 12:29 PM

రెండు మనసులు ఒకటయ్యే అపురూప వేడుక వివాహం. అందుకే పెళ్లనేది అట్టహాసంగా జరుపుకునే వేడుకగా మారింది. నూతన జీవితాన్ని ప్రారంభించబోయే సందర్భాలు జీవితాంతం గుర్తుండేలా వధూవరులు వెరైటీ పనులు చేస్తారు. పెళ్లంటేనే ఎంతో సందరిగా జరిగే క్రతువు. ఇక అందులో బరాత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డీజే మోతలు, ఈలలు, మైమరిపించే సంగీతం, బంధువుల డ్యా్న్స్ లు ఇలా ఓ సరికొత్త లోకాన్ని తలపిస్తుంది. కానీ ప్రస్తుత రోజుల్లో బరాత్ లో నూతన వధూవరులు సైతం స్టెప్పులు వేయడం వైరల్ గా మారుతోంది. పెళ్లికూతుళ్లు, పెళ్లి కుమారులు ఓపెన్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ క్లిప్ లో వరుడి రాకకు సన్నాహకంగా, వధువు తరఫు వ్యక్తులు స్వాగతం పలికేందుకు ప్రధాన ద్వారం వద్ద నిలబడి ఉన్నారు. అదే సమయంలో అక్కడ బరాత్ జరగుతుంది. వరుడు గుర్రం మీద కూర్చోగా.. వధువు తన అందమైన డ్యాన్స్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by WEDDINGS PICTURES ? (@_weddings_pictures)

ఈ అద్భుతమైన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది. ‘ఈ పాట బహుశా ప్రతి వధువుకు డ్యాన్స్ చేయడానికి ఇష్టమైనదిగా ఉంటుంది’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఇప్పటి వరకు దాదాపు 3 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఆ సంఖ్య ఇంకా పెరుగుతోంది. అంతే కాకుండా నెటిజన్లు ఈ వీడియోపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. అంతే కాకుండా తెలిసిన వారికి, స్నేహితులకు, బంధువులకు ఫార్వార్డ్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?