వేడుకగా పెళ్లి.. వేదికపై వధువు చేసిన పనితో బిత్తరపోయిన వరుడు.. షాకింగ్ వీడియో

Bride Funny Video Goes Viral: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. నిత్యం లక్షలాది కేసులు నమోదవుతుండగా.. వేలాది మంది మృత్యువాతపడుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి పలు ప్రభుత్వాలు కఠిన లాక్‌డౌన్‌ను

వేడుకగా పెళ్లి.. వేదికపై వధువు చేసిన పనితో బిత్తరపోయిన వరుడు.. షాకింగ్ వీడియో
Bride Funny Video Goes Viral

Updated on: Jun 03, 2021 | 7:03 PM

Bride Funny Video Goes Viral: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. నిత్యం లక్షలాది కేసులు నమోదవుతుండగా.. వేలాది మంది మృత్యువాతపడుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి పలు ప్రభుత్వాలు కఠిన లాక్‌డౌన్‌ను విధించి చర్యలు తీసుకుంటున్నాయి. ఈ ఆంక్షల వల్ల ఎంతో ఆడంబరంగా, బంధువులు, స్నేహితుల సమక్షంలో జరగాల్సిన వేడుకలు కాస్తా కొద్ది మంది సమక్షంలోనే జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో బయటకు వస్తున్న వీడియోలు ట్రెండింగ్‌గా మారుతున్నాయి. శుభకార్యాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను చూసి కొందరు తెగనవ్వుకుంటున్నారు. ప్రస్తుతం ఓ పెళ్లికి సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట వైరల్​గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ పెళ్లిలో వధువు, తన చేతిలో కొన్ని పువ్వులను పట్టుకుని స్టేజీ మీద ఎక్కుతుంది. తనకు కాబోయే వరుడి ముందుకు వెళ్లి నిలుచుంటుంది.

సాధారణంగా ఆ పువ్వులను వరుడి తల మీద కానీ.. పాదాల మీద గానీ వేస్తుందనుకుంటారు. కానీ.. ఆమె అనూహ్యంగా కోపంతో తన చేతిలోని పువ్వులను వరుడి ముఖం మీద విసిరి కొట్టింది. ఊహించని చర్యతో షాకైన వరుడు ఏం చేయాలో అర్థంకాక బిక్క ముఖం వేసుకొని అలాగే నిల్చుండిపోతాడు. ఈ సంఘటన బంధువుల అందరి ఎదుట జరుగుతుంది.

వీడియో..

Also Read:

Leopard: కోతి కాదు చిరుతే.. చెట్లపై యమ జంపింగ్‌లు చేస్తున్న చిరుత.. చూస్తే షాకే.. వీడియో

TS EAMCET 2021: టీఎస్ ఎంసెట్ ద‌ర‌ఖాస్తు గ‌డువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటివరకంటే..?