Brain Teaser Puzzle: ఈ ఫొటోలో మిస్టేక్ 20 సెకన్లలో కనిపెట్టగలరా.. బుర్రపెడితే మీరే జీనియస్.. అంతే..
ఇక్కడ కనిపిస్తున్న చేతి కర్రల ఫొటోను జాగ్రత్తగా గమనించండి. కేవలం 10 సెకన్లు మీ మనసు, చూపు, మెదడును ఆ ఫొటోపై ఫోకస్ చేస్తే క్షణాల్లోనే తేడాను గుర్తించేయవచ్చు.
Brain Teaser Puzzle: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నో చిక్కు ప్రశ్నలు, సరదా గేమ్స్, పజిల్స్ నిరంతరం నెటిజన్లకు అందుబాటులో ఉంటున్నాయి. వీటిని సాధించేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఇలాంటి ఫజిల్స్ నెట్టింట్లో తెగ సందడి చేస్తుంటాయి. ఇలాంటి గేమ్స్ మనలోని సృజనాత్మక ఆలోచనను వెలుగులోకి తీసుకొస్తాయి. ఈ తికమకపెట్టే పజిల్స్, చిక్కులను పరిష్కరిస్తున్న సమయంలో సమస్యను మరో కోణం నుంచి చూడడం, సులభంగా సరిచేయడం జరుగుతుంది. దీంతో మెదడు మరింత చురుకుగా పనిచేసేలా చేస్తుంది. ప్రస్తుతం ఇలాంటి ఫోటోస్, పజిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెదడుకు ఫుల్ పని చెప్పే ఓ పజిల్ ఇప్పుడు మీకోసం తీసుకొచ్చాం. ఈ ఫొటోలో ఒక చిన్న తప్పు ఉంది. అదేంటో కనిపెట్టండి చూద్దాం.. 20 సెకన్లలోపు ఈ ఫొటోలోని వేరుగా ఉన్న చేతి కర్రను కనుగొంటే మీరు చాలా గ్రేట్. మీరు జాగ్రత్తగా గమనించి ఈ పజిల్‌ని పరిష్కరించవచ్చు. వేరుగా ఉన్న చేతి కర్రను ఈ 20 సెకన్లలోపు పరిష్కరించగలరమో ఓసారి ట్రై చేయండి.
ముందుగా ఈ పజిల్ ఏమిటో చూద్దాం..
పైన కనిపిస్తున్న చేతి కర్రల ఫొటోలను జాగ్రత్తగా గమనించండి. కేవలం 20 సెకన్లు మీ మనసు, చూపు, మెదడును ఆ ఫొటోపై ఫోకస్ పెడితే తేడాను ఈజీగా గుర్తిస్తారు. గమనించండి. చేతి కర్రల ఫొటోలో 3 అడ్డు వరుసలు, 10 నిలువు వరుసలు ఉన్నాయి. 20 సెకన్లలోపు వేరుగా ఉన్న చేతి కర్రను కనుగొనడానికి మీరు ఇక్కడ ఉన్న అడ్డు వరుసలు, నిలువు వరుసలను త్వరగా చూడాలి.
జాగ్రత్తగా గమనించారా? అయినా ఈ ఫజిల్‌లోని తేడాను గుర్తించలేకపోయారా.. అయితే, ఓసారి రెండో అడ్డు వరుస.. మూడవ నిలువ వరుసలో మూడో చేతి కర్ర వేరుగా ఉంది. గమనించారా.. ఇలాంటి పజిల్స్‌కు తప్పనిసరిగా గణిత నైపుణ్యాలు, పార్శ్వ ఆలోచనలు అవసరం లేదనిపిస్తుంది. కేవలం సమస్యను క్షుణ్మంగా, ధీర్ఘంగా ఆలోచించడం మాత్రమే కావాల్సి ఉంటుంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..