AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: అవసరమా గురూ.. అమ్మాయిల ముందు ఫోజు కొట్టారు సీన్ కట్ చేస్తే..

అమ్మాయిలను ముగ్గులోకి దింపడం అనేది ఒక ఆర్ట్. అది అందరి వల్ల కాదు. కొంతమంది ఎంత ట్రై చేసినా అమ్మాయిలను పడేయలేరు..కొన్ని సార్లు అమ్మాయిలను ఇంప్రస్ చేయడానికి చేసే పనులు బెడిసికొడుతుంటాయి.

Viral video: అవసరమా గురూ.. అమ్మాయిల ముందు ఫోజు కొట్టారు సీన్ కట్ చేస్తే..
Viral Video
Rajeev Rayala
|

Updated on: Sep 06, 2022 | 12:39 PM

Share

Viral video: అమ్మాయిలను ముగ్గులోకి దింపడం అనేది ఒక ఆర్ట్. అది అందరి వల్ల కాదు. కొంతమంది ఎంత ట్రై చేసినా అమ్మాయిలను పడేయలేరు..కొన్ని సార్లు అమ్మాయిలను ఇంప్రస్ చేయడానికి చేసే పనులు బెడిసికొడుతుంటాయి. ముఖ్యంగా బైక్ పైన చేసే స్టాంట్స్ చూడటానికి చాలా విచిత్రంగా ఉంటాయి. కొన్నిసార్లు అవి చాలా ప్రమాదకరంగానూ మారతాయి.. ఇక్కడ చూసిన వీడియోను చూసిన తర్వాత కొన్నిసార్లు నవ్వు ఆపుకోవడం కష్టంగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ అవుతుంటాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో షో ఆఫ్ గురించి. అమ్మాయిలను చూసి బైక్ ఎక్కిన అబ్బాయిలు ఏం చూపించారో, ఆ తర్వాత ఏం జరిగిందో వీడియోలో చూడొచ్చు.

స్కూల్ నుంచి క్లాస్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న అమ్మాయిలను వీడియోలో చూడవచ్చు. అంతలోనే ఇద్దరు అబ్బాయిలు బైక్‌పై వస్తున్నారు. ఈ అమ్మాయిలను చూసినప్పుడు ఒక్కసారిగా బైక్ ముందు చక్రాన్ని గాలిలోకి లేపారు. అంతే కంట్రోల్ తప్పి వెనక్కి పడిపోయారు. అమ్మాయిల ముందు బిల్డప్ ఇవ్వాలనుకున్నారు.. బొక్కబోలపడ్డారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు కురిపిస్తున్నారు.. ఇప్పటి వరకు ఈ వీడియోకు 23.3 కే వ్యూస్ వచ్చాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్