AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎయిర్‌పోర్ట్‌లో బుడ్డోడి హంగామా.. అధికారుల గుండె గుభేల్!

చిన్న పిల్లలతో ప్రయాణం అంత సులువు కాదు. వారితో కలిసి ప్రయాణం చేసేటప్పుడు ఓ కంట కనిపెడుతూ ఉండాలి. లేదంటే పిల్లలు తెలిసి తెలియక చేసే పనులే విషాదాన్ని నింపుతాయి. తాజాగా అలాంటి ఓ సంఘటన అమెరికాలోని అట్లాంటా విమానాశ్రయంలో చోటు చేసుకుంది. అసలు వివరాల్లోకి వెళ్తే.. ఎడిత్‌వెగా అనే మహిళ తన చిన్న బాబుతో కలిసి ప్రయాణించేందుకు ఎయిర్‌పోర్ట్ చేరుకుంది. అయితే ఆమె లోపలికి వెళ్లి కౌంటర్ వద్ద బోర్డింగ్ పాస్ తీసుకునే క్రమంలో ఆమె […]

ఎయిర్‌పోర్ట్‌లో బుడ్డోడి హంగామా.. అధికారుల గుండె గుభేల్!
Ravi Kiran
|

Updated on: Jul 26, 2019 | 6:46 PM

Share

చిన్న పిల్లలతో ప్రయాణం అంత సులువు కాదు. వారితో కలిసి ప్రయాణం చేసేటప్పుడు ఓ కంట కనిపెడుతూ ఉండాలి. లేదంటే పిల్లలు తెలిసి తెలియక చేసే పనులే విషాదాన్ని నింపుతాయి. తాజాగా అలాంటి ఓ సంఘటన అమెరికాలోని అట్లాంటా విమానాశ్రయంలో చోటు చేసుకుంది. అసలు వివరాల్లోకి వెళ్తే.. ఎడిత్‌వెగా అనే మహిళ తన చిన్న బాబుతో కలిసి ప్రయాణించేందుకు ఎయిర్‌పోర్ట్ చేరుకుంది. అయితే ఆమె లోపలికి వెళ్లి కౌంటర్ వద్ద బోర్డింగ్ పాస్ తీసుకునే క్రమంలో ఆమె కొడుకు అదృశమయ్యాడు. ఎక్కడికి వెళ్లాడని చూసుకునే లోపే బాలుడు వస్తువుల తనిఖీ బెల్టుపై ఎక్కడం మొదలుపెట్టాడు. ఆమె వెంటనే అప్రమత్తమై పరిగెత్తుకుంటూ వస్తుండగా సిబ్బంది ఆమెను అనుమతించలేదు. ఇక అప్పటికే బాలుడు బెల్టుపై ఎక్కి తనిఖీలు చేసే స్కానింగ్ రూంలోకి వెళ్లిపోయాడు. ఈలోపు ఆమె అక్కడ ఉన్న సిబ్బందికి జరిగిందంతా వివరించగా.. వారు బెల్ట్‌ను ఆపి బాలుడిని బయటికి తీసుకువచ్చారు. అదృష్టవశాత్తు బాలుడు స్వల్పగాయాలతో బయటపడగా.. అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ సంఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డు కావడంతో.. ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇప్పుడది నెట్టింట్లో వైరల్ అయింది.

Follow Us
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే