AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bees Shocking Video: ఇదేక్కడి విడ్డూరంరా సామీ.. మనిషి గడ్డం నిండా తేనెటీగలు.. షాకింగ్‌ వీడియో వైరల్‌

అప్పుడప్పుడు తేనెటీగల గుంపులు ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తుంటాయి. వాటిని చూసిన వెంటనే ప్రజలు అక్కడ్నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తారు. కానీ, ఈ వీడియోలోని వ్యక్తి నిర్భయంగా గడ్డం, ముఖం మీదే తేనెటీగలను పెట్టుకుంటున్నాడు. ముఖం, గడ్డంతో పాటు.. అతని ఛాతీ, కడుపు వరకు వ్యాపించింది తేనెతుట్టి. వ్యక్తి ముఖం మీద కూడా కొన్ని తేనెటీగలు ఎగురుతూ కనిపిస్తున్నాయి.అలాగే అతను కెమెరాతో మాట్లాడుతున్నట్లు కూడా కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన చాలా మంది యూజర్లు షాక్ అవుతున్నారు. వీడియోపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Bees Shocking Video: ఇదేక్కడి విడ్డూరంరా సామీ.. మనిషి గడ్డం నిండా తేనెటీగలు.. షాకింగ్‌ వీడియో వైరల్‌
Bees Shocking Video
Jyothi Gadda
|

Updated on: Aug 14, 2023 | 8:49 PM

Share

సోషల్ మీడియా అంటేనే వింతలు, విడ్డూరాలకు కేరాఫ్‌ అడ్రస్‌. ఇక్కడ ప్రతిరోజూ వందల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. మరికొన్ని ఆశ్చర్యపోయేలా ఉంటాయి. ఇంకొన్ని భయాందోళన కలిగిస్తుంటాయి. అలాంటి వీడియోల్లో కొన్ని ఒకటి కంటే ఎక్కువ ప్రమాదకరమైనవి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. చాలా సార్లు ప్రజలు తమ శౌర్యాన్ని ప్రదర్శిస్తూ భయంకరమైన జంతువులతో వీడియోలు తీస్తుంటారు. కొందరు భయంకర, ప్రాణాంతక పాములతో చెలగాటం ఆడుతుంటారు. కొందరు కింగ్‌కోబ్రాలాంటి విషపాములను ముద్దుపెడుతూ కూడా వీడియో తీసుకుంటారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్‌ చేసి, లైకులు, కామెంట్ల కోసం ఆరాటపడుతుంటారు. అలాంటిదే మరో వీడియో కూడా వైరల్ అవుతోంది. అది మిమ్మల్ని నిజంగా భయపెడుతుంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన గడ్డం నిండా తేనెటీగలను ధరించాడు. చెట్టుపై తేనెటీగల పుట్టను చూసి ఉంటారు.. గ్రామాల్లో ఎక్కువగా ఇళ్లను అంటిపెట్టుకుని కూడా తేనెటీగలు కూడుకట్టుకోవటం చూసి ఉంటారు..కానీ, ఇలా మనిషి తన గడ్డం నిండా తేనెటీగలను పెంచుకోవటంతో ఈ వీడియో వైరల్ అవుతుంది. వినియోగదారులు కూడా నిరంతరం కామెంట్ చేస్తున్నారు.

ఒక తేనెటీగ కుడితేనే..ఆ నొప్పిని భరించలేం. తేనెటీగ కుడితే.. ఆ మనిషి శరీరంలో వాపు, విపరీతమైన నొప్పి కలుగుతుంది. అప్పుడప్పుడు తేనెటీగల గుంపులు ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తుంటాయి. వాటిని చూసిన వెంటనే ప్రజలు అక్కడ్నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తారు. కానీ, ఈ వీడియోలోని వ్యక్తి నిర్భయంగా గడ్డం, ముఖం మీదే తేనెటీగలను పెట్టుకుంటున్నాడు. ముఖం, గడ్డంతో పాటు.. అతని ఛాతీ, కడుపు వరకు వ్యాపించింది తేనెతుట్టి. వ్యక్తి ముఖం మీద కూడా కొన్ని తేనెటీగలు ఎగురుతూ కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by UNREEL (@extremeofficial)

తేనెటీగల గుంపు ఆ వ్యక్తి మొత్తం శరీరంపైకి వేలాడుతోంది. అయితే ఇది ఉన్నప్పటికీ అతను తేనెను తీయడం కనిపిస్తుంది. ఇక్కడ ఈ వ్యక్తి ఎలాంటి భద్రత లేకుండా తన ముఖంపై తేనెటీగలను వేలాడదీసుకున్నాడు. అలాగే అతను కెమెరాతో మాట్లాడుతున్నట్లు కూడా కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన చాలా మంది యూజర్లు షాక్ అవుతున్నారు. వీడియోపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

మబ్బుల మధ్య రైల్వే స్టేషన్… ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైనది..!
మబ్బుల మధ్య రైల్వే స్టేషన్… ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైనది..!
అదృష్టం అంటే ఇదేనేమో..1 లక్ష పెట్టుబడి రూ.12.50 లక్షలుగా మారింది
అదృష్టం అంటే ఇదేనేమో..1 లక్ష పెట్టుబడి రూ.12.50 లక్షలుగా మారింది
హై లెవెల్‌ బ్యాంకింగ్‌ కమిటీ ఏర్పాటు చేయనున్న కేంద్రం! ఎందుకంటే..
హై లెవెల్‌ బ్యాంకింగ్‌ కమిటీ ఏర్పాటు చేయనున్న కేంద్రం! ఎందుకంటే..
టీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
టీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
డాక్టర్ల చేతిలో ఏఐ ఆయుధం.. సిక్ కేర్ నుండి హెల్త్‌కేర్ వైపు..
డాక్టర్ల చేతిలో ఏఐ ఆయుధం.. సిక్ కేర్ నుండి హెల్త్‌కేర్ వైపు..
రోజుకు రూ.7తో 2.6జీబీ డేటా.. అద్బుతమైన ఆఫర్
రోజుకు రూ.7తో 2.6జీబీ డేటా.. అద్బుతమైన ఆఫర్
నోటి పూత తరచూ ఎందుకు వస్తుందో తెలుసా..? ప్రమాదకర వ్యాధుల సంకేతమా
నోటి పూత తరచూ ఎందుకు వస్తుందో తెలుసా..? ప్రమాదకర వ్యాధుల సంకేతమా
మీకో సవాల్.. ఈ చిత్రంలో దాగి ఉన్న కుక్కను గుర్తిస్తే.. మీరే తోపు
మీకో సవాల్.. ఈ చిత్రంలో దాగి ఉన్న కుక్కను గుర్తిస్తే.. మీరే తోపు
అవకాశం ఇస్తే పవన్‌ కల్యాణ్‌ను కలిసి ఆధారాలు ఇస్తా: హర్షవీణ
అవకాశం ఇస్తే పవన్‌ కల్యాణ్‌ను కలిసి ఆధారాలు ఇస్తా: హర్షవీణ
ఆ హీరోపై మనసుపారేసుకున్న కంగనా రనౌత్.. కానీ పాపం.. వీడియో వైరల్
ఆ హీరోపై మనసుపారేసుకున్న కంగనా రనౌత్.. కానీ పాపం.. వీడియో వైరల్