Viral Video: షాకింగ్.. సముద్ర తీరాన పరుగులు పెడుతున్న బుల్లి డైనోసర్స్.. వైరలవుతున్న వీడియో..

తాజాగా ఓ సముద్ర తీరాన బుల్లి డైనోసర్స్ పరుగులు పెడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Viral Video: షాకింగ్.. సముద్ర తీరాన పరుగులు పెడుతున్న బుల్లి డైనోసర్స్.. వైరలవుతున్న వీడియో..
Viral
Follow us
Rajitha Chanti

|

Updated on: May 09, 2022 | 9:53 AM

భూమ్మీద అత్యంత ప్రమాదకరమైన జీవులలో డైనోసర్స్ ఒకటి. ఈ రాక్షస బల్లులు చాలా కాలం క్రితమే అంతరించిపోయాయి. చాలా సంవత్సరాల క్రితం డైనోసర్స్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. తాజాగా ఓ సముద్ర తీరాన బుల్లి డైనోసర్స్ పరుగులు పెడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ షాకవుతున్నారు. ఈ వీడియో చూడటానికి వారికి కొన్ని సెకన్ల సమయం పట్టిందంటూ క్యాప్షన్ ఇచ్చిన ఈ వీడియోను ట్విట్టర్‌లో బ్యూటెంగెబిడెన్ షేర్ చేశారు. 14 సెకన్ల నిడివి ఉన్న ఈ చిన్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

ఆ వీడియోలో బేబీ డైనోసర్లుగా కనిపిస్తున్న జంతువులు.. నిజానికి డైనోసర్స్ కావు.. వాటిలాగే పొడవాటి మెడతో కనిపిస్తున్న డైనోసార్ జాతికి చెందిన సౌరోపాడ్స్. సముద్రం తీరాన నుంచి పరుగులు పెడుతున్న ఆ జంతువులను అక్కడే ఉన్న ఒకరు వీడియో తీసి షేర్ చేయగా.. అవి చూడటానికి డైనోసర్ల మాదిరిగా ఉండడంతో నెటిజన్స్ షాకవుతున్నారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో చూసి పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇది చాలా బాగుందని.. తనకు కూడా కొన్ని సెకన్ల పాటు సమయం పట్టిందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Sai Pallavi Birthday: ఆమె ఆడితే నెమలి నాట్యం చేస్తున్నట్లుగా ఉంటుంది.. వెండితెరపై చూపు తిప్పుకోనివ్వని మకరందం..

Sarkaru Vaari Paata: సెన్సార్ పూర్తి చేసుకున్న సర్కారు వారి పాట.. సినిమా నిడివి ఎంతంటే..

NTR Jr.: ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ సినిమాపై క్రేజీ అప్డేట్.. సినిమా షూటింగ్ ఎప్పుడంటే..

Mothers Day 2022: అమ్మ ఒడిలో అమాయకంగా చూస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు సౌత్‌ లో స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?

రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం