AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘చిన్నప్పుడు జాతరలో విడిపోయినట్లున్నాం’.. ఆనంద్‌ మహీంద్ర ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌..

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సోషల్‌ మీడియా గురించి కాస్త ఐడియా ఉన్న వారికి కూడా ఆనంద్‌ మహీంద్రా తెలిసి ఉంటారు. ట్విట్టర్‌ వేదికగా నిత్యం టచ్‌లో ఉంటూ, సమాజంలో జరిగే ప్రతీ అంశంపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు ఆనంద్‌ మహీంద్రా. ఈ క్రమంలోనే తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మనుషులను పోలిన...

'చిన్నప్పుడు జాతరలో విడిపోయినట్లున్నాం'.. ఆనంద్‌ మహీంద్ర ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌..
Anand Mahindra
Narender Vaitla
|

Updated on: Nov 14, 2023 | 4:33 PM

Share

ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని చెబుతుంటారు. సాధారణంగా ఒకే కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలు ఒకేలా ఉండడం సర్వసాధారణమైన విషయం. అయితే అసలు ఎలాంటి సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు అచ్చంగా ఒకేలా కనిపించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పుడీ టాపిక్‌ ఎందుకనేగా మీ సందేహం..

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సోషల్‌ మీడియా గురించి కాస్త ఐడియా ఉన్న వారికి కూడా ఆనంద్‌ మహీంద్రా తెలిసి ఉంటారు. ట్విట్టర్‌ వేదికగా నిత్యం టచ్‌లో ఉంటూ, సమాజంలో జరిగే ప్రతీ అంశంపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు ఆనంద్‌ మహీంద్రా. ఈ క్రమంలోనే తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మనుషులను పోలిన మనుషులు ఉంటారనడానికి ఈ ట్వీట్ సాక్ష్యంగా నిలుస్తోంది..

ఆనంద్ మహీంద్ర ట్వీట్..

వివరాల్లోకి వెళితే.. ఓ నెటిజన్‌ అచ్చంగా ఆనంద్ మహీంద్రను పోలిన వ్యక్తి ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఈ ఫొటోతో పాటు.. ‘ఈ వ్యక్తిని చూసిన తర్వాత మహీంద్రా కూడా షాక్‌ అవుతారు. అతడు నా సహోద్యోగి’ అంటూ రాసుకొచ్చారు. ఈ ఫొటో కాస్త అటు తిరిగి, ఇటు తిరిగి చివరికి ఆనంద్‌ మహీంద్ర కంటపడింది. దీంతో ఈ ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ ఫన్నీ కామెంట్‌ రాసుకొచ్చారు. ‘మా చిన్నతనంలో ఏదో మేళాలో మేం విడిపోయినట్టున్నాం’ అని రాసుకొచచారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్