AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: మితిమీరిన సెక్స్ ఫాంటసీ.. అజ్ఞాత వ్యక్తితో శృంగారం చేయబోతుండగా..

మీరందరూ పోకిరి సినిమా చూసే ఉంటారు. అందులో ప్రకాష్ రాజ్.. 'మంచానికి కట్టేసి కొట్టేయమన్నట్లుగా'..

Viral: మితిమీరిన సెక్స్ ఫాంటసీ.. అజ్ఞాత వ్యక్తితో శృంగారం చేయబోతుండగా..
Viral
Ravi Kiran
|

Updated on: Mar 11, 2023 | 1:40 PM

Share

మీరందరూ పోకిరి సినిమా చూసే ఉంటారు. అందులో ప్రకాష్ రాజ్.. ‘మంచానికి కట్టేసి కొట్టేయమన్నట్లుగా’.. రియల్ లైఫ్‌లో కొందరికి విచిత్రమైన సెక్స్ ఫాంటసీలు ఉంటాయి. చాలామంది ఇలాంటి సెక్స్ ఫాంటసీలను ప్రయత్నించాలని అనుకుంటారు. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఓ జంటకు కూడా ఇదే కోరిక కలిగింది. దీంతో ఆ జంట ఆన్‌లైన్‌లో ఓ పురుష సెక్స్ వర్కర్‌తో డీల్ కుదుర్చుకున్నారు. కానీ.. శృంగారం చేయబోతుండగా.. జరిగిన ఓ చిన్న తప్పిదం బెడిసికొట్టి.. వారిద్దరిని జైలు పాలయ్యేలా చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. ఫ్లోరిడా కౌంటీలో నివాసముంటున్న 31 ఏళ్ల స్టీవెన్ లోపెజ్, అతడి గర్ల్‌ఫ్రెండ్ ఏంజెలా వివియానా.. తమ సెక్స్ ఫాంటసీలో భాగంగా 20 ఏళ్ల పురుష సెక్స్ వర్కర్‌ను ఇంటికి పిలిచారు. సరిగ్గా శృంగారం చేయబోతుండగా.. ఆ ముగ్గురి మధ్య వివాదం చెలరేగింది. అది కాస్తా కొట్టుకునే స్థాయి వరకు వెళ్లింది. ఆ పురుష సెక్స్ వర్కర్‌ను జంట చితికబాడటమే కాదు.. అతడి కారు అద్దాలను కూడా ద్వంసం చేశారు. అదృష్టవశాత్తు బాధితుడు పెద్దగా గాయాలేమి కాకుండా బయటపడి.. పోలీసులను ఆశ్రయించాడు. ఆ ఇరువురిపైన పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కాగా, అసలు వారి ముగ్గురి మధ్య ఏ విషయంపై వాగ్వాదం జరిగిందన్న విషయాన్ని మాత్రం బయటకు చెప్పలేదు ఖాకీలు.

మెగా పవర్ స్టార్, యంగ్ టైగర్ పాత్రలు యానిమేషన్ రూపంలో!
మెగా పవర్ స్టార్, యంగ్ టైగర్ పాత్రలు యానిమేషన్ రూపంలో!
సెలబ్రిటీల ప్రేమ కొట్టేసిన మూగజీవాలు..ఒక్కో పెట్ ధర లక్షల్లో!
సెలబ్రిటీల ప్రేమ కొట్టేసిన మూగజీవాలు..ఒక్కో పెట్ ధర లక్షల్లో!
రామాయణ క్యాస్టింగ్ చూస్తుంటేనే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్
రామాయణ క్యాస్టింగ్ చూస్తుంటేనే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్
సెక్యూరిటీని తోసేసి పైన పడ్డ జనం.. భయమేసిందన్న స్టార్​ యాక్టర్​!
సెక్యూరిటీని తోసేసి పైన పడ్డ జనం.. భయమేసిందన్న స్టార్​ యాక్టర్​!
తెలుగు ముగింట్లో మాయ చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మలు
తెలుగు ముగింట్లో మాయ చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మలు
తిరుమల సంపదకే రక్షకులు.. శంఖనిధి, పద్మనిధులు దర్శిస్తే..
తిరుమల సంపదకే రక్షకులు.. శంఖనిధి, పద్మనిధులు దర్శిస్తే..
మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఏమన్నారంటే?
మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఏమన్నారంటే?
దుబాయ్‌లో 20 లక్షల బంగారం కొని, భారత్‌లో అమ్మితే ఎంత మిగులుతుంది?
దుబాయ్‌లో 20 లక్షల బంగారం కొని, భారత్‌లో అమ్మితే ఎంత మిగులుతుంది?
దేశ ప్రజలకు బంపర్ న్యూస్.. తగ్గనున్న వీటి ధరలు..
దేశ ప్రజలకు బంపర్ న్యూస్.. తగ్గనున్న వీటి ధరలు..
మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5లక్షలు కాదు ఏకంగా రూ.8 లక్షలు..
మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5లక్షలు కాదు ఏకంగా రూ.8 లక్షలు..