AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: ఇదెక్కడి కర్మరా బాబు.. కారు గుల్లగుల్ల అయిందిగా..? వైరల్ అవుతోన్న వీడియో..

ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో చెప్పడం ఎవరితరం కాదు. ఊహించని ప్రమాదాలు కొన్ని సార్లు  వణుకు పుట్టిస్తే మరికొన్ని నవ్వులు పుయిస్తాయి.

Viral video: ఇదెక్కడి కర్మరా బాబు.. కారు గుల్లగుల్ల అయిందిగా..? వైరల్ అవుతోన్న వీడియో..
Viral
Rajeev Rayala
|

Updated on: Jun 30, 2022 | 8:44 AM

Share

Viral video: ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో చెప్పడం ఎవరితరం కాదు. ఊహించని ప్రమాదాలు కొన్ని సార్లు  వణుకు పుట్టిస్తే మరికొన్ని నవ్వులు పుయిస్తాయి. నెట్టింట యాక్సిడెంట్ వీడియోలకు కొదవేలేదు. నిత్యం వందలాది వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే అస్సలు నవ్వు ఆపుకోలేరు. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా ఇక అంతే.. కొంతమంది కారు నడిపేటప్పుడు తొందరపడుతూ ఉంటారు. తాజాగా వైరల్ అవుతోన్న వీడియోలో కూడా అదే జరిగింది.

ఈ వీడియోలో  సర్వీసింగ్ కు ఓ వ్యక్తి తన కారును తీసుకొని వచ్చాడు. వాషింగ్ కోసం ఓ బేస్ మెంట్ ను కారు ఎక్కించాలని అక్కడ ఉన్న వ్యక్తి సూచించాడు. దాంతో అతడు కారును బేస్మెంట్ పైకి ఎక్కించే ప్రయత్నం చేశాడు. అక్కడ ఓ వ్యక్తి నిర్దేశిస్తుంటే కారును పైకి ఎక్కించబోయాడు. అయితే ఆ తర్వాత కారును ఆపమని అతడు ఎంత చెప్తున్నా వినకుండా కారు ఎక్సలేటర్ ను గట్టిగా తొక్కాడు. దాంతో కారు కంట్రోల్ తప్పి ముందు ఉన్న గోడను గుద్దేసింది. దాంతో కారు డ్యామేజ్ అయ్యింది. ఇప్పుడు ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!