Breaking News
  • నల్గొండ: చండూరు డాన్‌బాస్కో కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఫస్టియర్‌ విద్యార్థి ప్రకాష్‌. ప్రకాష్‌ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం. ప్రకాష్‌ స్వస్థలం గుంటూరు జిల్లా .
  • ప.గో: సంజీవయ్య నగర్‌లో కొండచిలువ కలకలం. నివాసాల మధ్యకు వచ్చిన 8 అడుగుల కొండచిలువ. భయబ్రాంతులకు గురైన స్థానికులు కొండచిలువను కొట్టి చంపిన స్థానికులు.
  • ప.గో: పెనుమంట్ర మండలం మార్టేరులో కిసాన్‌ మేళా. కిసాన్‌ మేళాలో పాల్గొన్న వ్యవసాయ మంత్రి కన్నబాబు. మాది రైతు పక్షపాత ప్రభుత్వం-మంత్రి కన్నబాబు. 44 లక్షల రైతు కుటుంబాలకు రైతుభరోసా వర్తింపు. రూ.3లక్షల రుణం తీసుకున్న రైతులకు వడ్డీ లేదు-కన్నబాబు. చిరుధాన్యాలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు. త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తాం-మంత్రి కన్నబాబు
  • సంగారెడ్డి: జిల్లాలో పలు అభివృద్ధి పనులకు హరీష్‌రావు శంకుస్థాపన. జోగిపేట, ఆందోల్‌లో రూ.10కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన హరీష్‌. మున్సిపాల్టీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ విజయం ఖాయం-మంత్రి హరీష్‌రావు. కాళేశ్వరం, మల్లన్న సాగర్‌ నీళ్లతో సింగూర్‌ను నింపుతాం-హరీష్‌. సాగుకోసం సింగూర్‌ నీరు మెదక్ జిల్లాకు దక్కేలా ప్రణాళికలు రచిస్తాం. సింగూర్‌లో నీళ్లు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తాం. అదనంగా నిధులు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు-హరీష్‌రావు.
  • తెలంగాణ భవన్‌లో ముగిసిన టీఆర్‌ఎస్‌పీపీ సమావేశం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదాపై పోరాడుతాం-ఎంపీ నామా. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్ట్‌లకు నిధులు కోరుతాం-ఎంపీ నామా. కాళేశ్వరంపై సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్‌ దాఖలు చేయడంపై సీఎం కేసీఆర్‌ స్పందించారు-ఎంపీ నామా నాగేశ్వరరావు. బయ్యారం స్టీల్‌ప్లాంట్‌తో పాటు 30 అంశాలపై చర్చించాం . హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం-నామా నాగేశ్వరరావు. మిషన్‌ భగీరథ పథకానికి కేంద్రాన్ని నిధులు కోరుతాం-ఎంపీ నామా.
  • హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేటీఆర్‌ దిశానిర్దేశం. పార్లమెంట్ సమావేశాల్లో విభజన హామీలు పెండింగ్‌ సమస్యలను లేవనెత్తాలని కేటీఆర్‌ ఆదేశం. బడ్జెట్‌లో తెలంగాణకు దక్కాల్సిన అంశాలు, ప్రాజెక్టులు నిధులపై ఇప్పటి నుంచే పనిచేయాలని ఎంపీలకు సూచన. గణాంకాలతో ఎంపీలకు సమగ్ర సమాచారం అందించాలన్న కేటీఆర్‌. దేశ రాజధానిలో అన్ని హంగులతో పార్టీ కార్యాలయం నిర్మిస్తాం. పార్టీ ఆఫీస్‌ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తామన్న కేటీఆర్‌.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.88కోట్లు

టాప్ 10 న్యూస్ @ 5 PM

1.అక్రమార్కులకు మోదీ అండ.. విషయం తెలిస్తే షాక్ !

రాజకీయాలన్నాక అవినీతి ఆరోపణలు షరామామూలే. కానీ ప్రధాని నరేంద్ర మోదీపై ఇప్పటి వరకు వచ్చిన అవినీతి ఆరోపణలు ఎక్కువగా ప్రజల్లో విశ్వసనీయతను పొందలేకపోయాయి..Read More

2.సిద్దిపేట రిజర్వాయర్‌కు పగుళ్లు..కలకలం రేపుతోన్న లీకులు

సిద్దిపేట జిల్లాలో ఉన్న రంగనాయక్ సాగర్ (ఆర్‌ఎన్‌ఎస్) రిజర్వాయర్ నుంచి మంగళవారం ఉదయం జరిగిన  లీక్‌లు కలకలం సృష్టించాయి. ఆర్‌ఎన్‌ఎస్.. ప్రతిష్టాత్మక కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్..Read More

3.కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కు బెయిల్

మనీలాండరింగ్ కేసులో అరెస్టైన కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కు బెయిల్ మంజూరైంది. ఢిల్లీ హైకోర్టు రూ.25 లక్షల పూచీకత్తుతో శివకుమార్‌కు బెయిల్ మంజూరు చేసింది..Read More

4.సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్..దీపావళి బోనస్ భారీగా..

బొగ్గుగని కార్మికులకు సింగరేణి యాజమాన్యం తీపి కబురు చెప్పింది. ఈ దీపావళికి బోనస్‌ను చెల్లించనున్నట్టు ప్రకటించింది. సింగరేణిలో దీపావళికి ముందు కార్మికులకు బోనస్‌ చెల్లించడం ఆనవాయితీగా వస్తుంది..Read More

5. పీఓకే లో మళ్ళీ టెన్షన్.. పాక్ శిబిరాలపై భారత ఆర్మీ దాడులు

పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఆ దేశ సైనిక శిబిరాలపైనా, టెర్రర్ లాంచ్ పాడ్ లపైనా భారత జవాన్లు విరుచుకపడ్డారు. ఈ ఆర్టిల్లరీదాడుల్లో ఆరుగురు నుంచి సుమారు 10 మంది వరకు పాక్ సైనికులు మరణించారని..Read More

6.మొదటి ఉద్యోగంతో రూ.5 కోట్ల జీతం..! ఎక్కడ? ఎవరికి..?

ఏంటి షాక్ అవుతున్నారా..! నిజమేనండి.. తాన్యా అరోరా.. అనే అమ్మాయి ఏడాదికి రూ.5 కోట్ల జీతం అందుకుంటోంది. ప్రస్తుతం ఈ అమ్మాయి పేరు దేశమంతటా.. మార్మోగుతోంది..Read More

7.సీమ సిగలో కమల వికాసం.. అమిత్ వ్యూహం ఇదేనా ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నాటి నుంచి కూడా భారతీయ జనతాపార్టీ ఒక్క తెలంగాణలోనే కాస్తో కూస్తూ బలంగా కనిపించేది. లీడర్లతోపాటు క్యాడర్ కూడా తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ సందడి చేసింది..Read More 

8.చావుకు దగ్గరగా మత్స్యకారులు.. ఒళ్లు గగుర్పాటు కలిగిస్తున్న వీడియో

ఎవ్వరూ సాహసం చేయాలనుకున్నారో ఏమో తెలీదు గానీ.. ఇద్దరు మత్య్సకారులు చావుకు దగ్గరగా వెళ్లారు. అయితే వీరికి ఇంకా భూమిపై నూకలు ఉన్నట్లు ఉన్నాయి..Read More

9.సాహోరే ‘బాహుబలి’.. ప్రభాస్ గురించి ఆసక్తికర నిజాలు

ఈశ్వర్‌’, ‘రాఘవేంద్రు’డి ఆశీర్వాదాలతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. తన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ‘వర్షం’ కురిపిస్తూ.. ‘ఛత్రపతి’లా ఉత్తరాదిన కూడా ‘చక్రం’ తిప్పుతూ.. ‘బాహుబలి’తో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించి..Read More

10. సన్నీ లియోన్ కన్నా ధోనినే డేంజర్.. లిస్ట్‌లో ఇంకా చాలామందే ఉన్నారు..!

మనం ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తున్నప్పుడు కొన్ని అసభ్యకర లింక్స్ మనల్ని తెగ ఇరిటేట్ చేస్తాయి. కుటుంబ సభ్యలు పక్కన ఉన్నప్పుడు అలాంటివి కనిపిస్తే చాలా ఇబ్బందికరంగా  ఉంటుంది. అనుకోకుండా వాటిని క్లిక్ చేస్తే.. Read More