టాప్ 10 న్యూస్ @ 6PM

1.అక్బరుద్దీన్‌పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌పై బీజేపీ నేతలు పలు పోలీస్టేషన్‌లలో కేసులు నమోదు చేయాలంటూ బీజేపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ సుల్తాన్‌బజార్ పీస్‌లో కేసు నమోదు చేయాలంటూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు… Read More 2.ఔరా.. ఈ బుడత ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే చైనాలో ఉన్న గ్లాస్‌ బ్రిడ్జిల గురించి వినే ఉంటారు. వాటిలో దక్షిణ చైనాలో ఉన్న జాంగ్‌జియాజీ(ఇప్పుడు యున్‌టియాండ్‌గా పిలుస్తారు)ఒకటి. 869 అడుగుల ఎత్తులో ఉన్న […]

టాప్ 10 న్యూస్ @ 6PM
Follow us

|

Updated on: Jul 26, 2019 | 6:00 PM

1.అక్బరుద్దీన్‌పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు

ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌పై బీజేపీ నేతలు పలు పోలీస్టేషన్‌లలో కేసులు నమోదు చేయాలంటూ బీజేపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ సుల్తాన్‌బజార్ పీస్‌లో కేసు నమోదు చేయాలంటూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు… Read More

2.ఔరా.. ఈ బుడత ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే

చైనాలో ఉన్న గ్లాస్‌ బ్రిడ్జిల గురించి వినే ఉంటారు. వాటిలో దక్షిణ చైనాలో ఉన్న జాంగ్‌జియాజీ(ఇప్పుడు యున్‌టియాండ్‌గా పిలుస్తారు)ఒకటి. 869 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్లాస్‌ బ్రిడ్జి మీద నడవడమంటే కత్తి మీద సాము వంటిదే. నడవడం మాట అటుంచితే… Read More

3.మళ్లీ మరణశిక్షలు అమలు: ట్రంప్ సంచలన నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అమెరికాలో మళ్లీ మరణ శిక్షలను అమలు చేయాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది… Read More

4.కార్గిల్ విజయ్ దినోత్సవం: ఇండియా-పాక్ యుద్ధం గురించి ఆసక్తికర విషయాలు

కార్గిల్ యుద్ధం.. 1999 మే-జూలై మధ్య జరిగిన ఈ యుద్ధం గురించి ప్రతి భారతీయుడు కచ్చితంగా తెలుసుకోవాలి. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలనుకున్న దాయాది దేశం పాకిస్తాన్‌పై మన సైన్యం సాధించిన అసామాన్య విజయమిది… Read More

5.చిక్కుల్లో కేశినేని.. జీతాలెక్కడ అంటున్న కార్మికులు..

కేశినేని ట్రావెల్స్ వ్యవహారం ఇంకా చల్లారలేదు. ట్రావెల్స్‌లో పనిచేసిన కార్మికులు విజయవాడలో నిరసన దీక్షకు దిగారు. తమకు యాజమాన్యం జీతాలు ఎగ్గొట్టినట్లు ఆరోపిస్తున్నారు… Read More

6.చంద్రుడి పై రియల్ ఎస్టేట్.. ఆన్‌లైన్‌లో అమ్మకం

చంద్రమండలం మీద స్థలం కావాలా..? అనుకూలమైన ధరకు రెడీగా ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉందా..? చంద్రుని పై పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇస్రో ఇంకా ప్రయోగాలు చేస్తూనే ఉంది… Read More

7.దాణా స్కాం కంటే అతిపెద్ద కుంభకోణం.. ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్

టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేశ్ గురువారం ఏపీ సీఎం జగన్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన తర్వాత తాజగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శలు చేశారు… Read More

8.‘డియర్ కామ్రేడ్’ మూవీ రివ్యూ

ఎక్కువ హైప్ తో, మంచి హోప్ తో వచ్చిన సినిమా డియర్ కామ్రేడ్. గీత గోవిందం లో అందర్నీ ఆకట్టుకున్న జంట మళ్ళీ రావడం వల్ల ఫస్ట్ డే క్రౌడ్ కి డోకాలేదు… Read More

9.అంపైర్ తప్పిదం.. యువరాజ్‌కు బ్యాడ్ లక్!

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్.. కొద్దిరోజుల క్రిందటే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత యూవీ మళ్ళీ బ్యాట్ పట్టాడు… Read More

10.ధోనిలా స్టంపింగ్ చేసి… అబ్బురపరిచిన ఇంగ్లీష్ క్రికెటర్

టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని.. వికెట్ల వెనుక ఎంత చురుకుగా ఉంటాడో అందరికి తెలిసిందే. బ్యాట్స్‌మెన్ క్రీజు దాటితే చాలు.. రెప్పపాటులో స్టంపింగ్ చేసేస్తాడు. ఒక్క స్టంపింగ్ మాత్రమే కాదు.. Read More