అంపైర్ తప్పిదం.. యువరాజ్‌కు బ్యాడ్ లక్!

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్.. కొద్దిరోజుల క్రిందటే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత యూవీ మళ్ళీ బ్యాట్ పట్టాడు. కెనడా గ్లోబల్ టీ20 టోర్నమెంట్‌లో ఆడుతున్న యువరాజ్.. టొరంటో నేషనల్స్ జట్టు తరపున బరిలోకి దిగాడు. తనదైన శైలి హిట్టింగ్‌తో అలరిస్తాడని అభిమానులు ఆశిస్తే.. యూవీ మాత్రం 27 బంతుల్లో కేవలం 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరాడు. యువరాజ్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న టొరంటో […]

అంపైర్ తప్పిదం.. యువరాజ్‌కు బ్యాడ్ లక్!
Follow us

|

Updated on: Jul 26, 2019 | 4:05 PM

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్.. కొద్దిరోజుల క్రిందటే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత యూవీ మళ్ళీ బ్యాట్ పట్టాడు. కెనడా గ్లోబల్ టీ20 టోర్నమెంట్‌లో ఆడుతున్న యువరాజ్.. టొరంటో నేషనల్స్ జట్టు తరపున బరిలోకి దిగాడు. తనదైన శైలి హిట్టింగ్‌తో అలరిస్తాడని అభిమానులు ఆశిస్తే.. యూవీ మాత్రం 27 బంతుల్లో కేవలం 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరాడు. యువరాజ్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న టొరంటో నేషనల్స్‌‌.. వాంకోవర్‌ నైట్స్‌‌పై 8 వికెట్ల తేడాతో గెలిచింది. యూవీ.. ఈ టీ20లో ఆడడానికి బీసీసీఐ ప్రత్యేకంగా అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇది ఇలా ఉండగా యువరాజ్ అసలు ఈ మ్యాచ్‌లో ఔట్ అవ్వకపోయినా మైదానం వదిలి వెళ్లాల్సి వచ్చింది. రిజ్వాన్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాననుకుని యువీ పెవిలియన్‌కి వెళ్లిపోయాడు. కానీ యువరాజ్‌ ఆడిన బంతి అతడి బ్యాట్‌ అంచుకు తగిలి కీపర్‌ చేతుల్లోంచి వికెట్ల మీద పడింది. ఈ విషయం టీవీ రీప్లేలో స్పష్టంగా కనిపించింది. అటు రీప్లే చూసి కూడా లెగ్ అంపైర్.. యువరాజ్ సింగ్ ఔట్ అని ధ్రువీకరించడం జరిగింది.

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు