చిక్కుల్లో కేశినేని.. జీతాలెక్కడ అంటున్న కార్మికులు..

కేశినేని ట్రావెల్స్ వ్యవహారం ఇంకా చల్లారలేదు. ట్రావెల్స్‌లో పనిచేసిన కార్మికులు విజయవాడలో నిరసన దీక్షకు దిగారు. తమకు యాజమాన్యం జీతాలు ఎగ్గొట్టినట్లు ఆరోపిస్తున్నారు. కేశినేని ట్రావెల్స్ మూసేసి ఇన్ని రోజులైనా.. జీతాలు ఇవ్వకపోవడంతో ఆందోళన బాట పట్టారు. తమకు ఎగ్గొట్టిన జీతాలు వెంటనే చెల్లించాలంటూ విజయవాడ లెనిన్ సెంటర్‌లో బాధితులు ధర్నాకు దిగారు. గతంలో కూడా ఉద్యోగులు కేశినేని ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. అన్యూహ్య నిర్ణయంతో కేశినేని ట్రావెల్స్ మూసివేయడంతో ఆ సంస్థ ఉద్యోగులు రోడ్డున […]

చిక్కుల్లో కేశినేని.. జీతాలెక్కడ అంటున్న కార్మికులు..
Follow us

| Edited By:

Updated on: Jul 26, 2019 | 12:39 PM

కేశినేని ట్రావెల్స్ వ్యవహారం ఇంకా చల్లారలేదు. ట్రావెల్స్‌లో పనిచేసిన కార్మికులు విజయవాడలో నిరసన దీక్షకు దిగారు. తమకు యాజమాన్యం జీతాలు ఎగ్గొట్టినట్లు ఆరోపిస్తున్నారు. కేశినేని ట్రావెల్స్ మూసేసి ఇన్ని రోజులైనా.. జీతాలు ఇవ్వకపోవడంతో ఆందోళన బాట పట్టారు. తమకు ఎగ్గొట్టిన జీతాలు వెంటనే చెల్లించాలంటూ విజయవాడ లెనిన్ సెంటర్‌లో బాధితులు ధర్నాకు దిగారు. గతంలో కూడా ఉద్యోగులు కేశినేని ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. అన్యూహ్య నిర్ణయంతో కేశినేని ట్రావెల్స్ మూసివేయడంతో ఆ సంస్థ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఉన్నఫలంగా ఉద్యోగాలు ఊడిపోవడంతో పాటు జీతాలు కూడా చెల్లించకపోవడంతో కేసినేని కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు. బకాయిపడ్డ వేతనాలు చెల్లించాలని ఆందోళనలు చేశారు. చెన్నై, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్ తదితర ప్రాంతాల్లోని కేసినేని ఆఫీస్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. అయితే కొద్ది రోజుల తర్వాత ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగినా.. మళ్లీ ఇప్పుడు మొదటికొచ్చింది. తక్షణమే జీతాలు చెల్లించాలంటూ కార్మికులు లెనిన్ సెంటర్‌లో నిరసనకు దిగారు. తమకు యాజమాన్యం నెలల తరబడి జీతాలు ఎగ్గొట్టినట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. జీతాలు చెల్లించకపోతే ఆందోళనలను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు