‘డియర్ కామ్రేడ్’ మూవీ రివ్యూ

టైటిల్ : డియర్ కామ్రేడ్ తారాగణం : విజయ్ దేవరకొండ , రష్మిక , బ్రహ్మాజీ , రావు రమేష్ సంగీతం : జస్టిన్ ప్రభాకరన్ నిర్మాతలు : నవీన్ ఈమని , మోహన్ చెరుకూరి , రవి శంకర్ యలమంచిలి దర్శకత్వం : భరత్ కమ్మ విడుదల తేదీ: 26-07-2019 ఎక్కువ హైప్ తో, మంచి హోప్ తో వచ్చిన సినిమా డియర్ కామ్రేడ్. గీత గోవిందం లో అందర్నీ ఆకట్టుకున్న జంట మళ్ళీ రావడం […]

'డియర్ కామ్రేడ్' మూవీ రివ్యూ
Follow us

|

Updated on: Jul 31, 2019 | 1:46 PM

టైటిల్ : డియర్ కామ్రేడ్

తారాగణం : విజయ్ దేవరకొండ , రష్మిక , బ్రహ్మాజీ , రావు రమేష్ సంగీతం : జస్టిన్ ప్రభాకరన్

నిర్మాతలు : నవీన్ ఈమని , మోహన్ చెరుకూరి , రవి శంకర్ యలమంచిలి దర్శకత్వం : భరత్ కమ్మ

విడుదల తేదీ: 26-07-2019

ఎక్కువ హైప్ తో, మంచి హోప్ తో వచ్చిన సినిమా డియర్ కామ్రేడ్. గీత గోవిందం లో అందర్నీ ఆకట్టుకున్న జంట మళ్ళీ రావడం వల్ల ఫస్ట్ డే క్రౌడ్ కి డోకాలేదు . డిఫ్ఫరెంట్ లవ్ స్టోరీ మంచి టైటిల్ తో మన ముందుకొచ్చిన ఈ సినిమా సమీక్ష ఇప్పుడు చూద్దాం.

కథ‌ :

అబ్బాయ్ కి యాస్ యూజువల్ కోపం ఎక్కువ , అమ్మయి క్యారెక్టర్ మాత్రం కొంచం డిఫ్ఫరెంట్ క్రికెట్ ప్లేయర్ , ఈ ఇద్దర్ని కలపడం చుట్టూ అలుకున్న ప్రేమ కథ డియర్ కామ్రేడ్ . బాబీ (విజయ్ ), లిల్లి (రష్మిక) పాత్రల ప్రేమ కోసం పుట్టిన స్టోరీ ఇది . స్టూడెంట్ లీడర్ గా అన్నింట్లో దూసుకెళ్లే కోపిష్టి లీడర్ బాబీ, ఫ్రెండ్స్ అందరు అతన్ని కామ్రెడ్ అని పిలుస్తుంటారు. ఒక సందర్భం లో లిల్లి ని కలవడం తో బాబీ లైఫ్ టర్న్ అవుతుంది . ప్రేమ కోసం ఆమె క్రికెట్ వదుకోలేక , ఈన కోపమ్ వదుకోలేక ప్రేమని బ్రేక్ అప్ చేసుకోడం మళ్ళీ కలుసుకోవడం ఆలా ఒక స్మూత్ గా సాగిపోయే స్క్రిప్ట్ ఇది న‌టీన‌టుల అభినయం:

విజయదేవరకొండ పెర్ఫార్మన్స్ చాలా బాగుంది , అలానే రష్మిక ఎప్పటిలా ఇప్పుడు కూడా తగ్గకుండా నటించింది వీరిద్దరి నటన హైలెట్ అని చెప్పచ్చు.

విశ్లేష‌ణ‌ : చాలా ఆశలతో ఉన్న ఫాన్స్ కొంచం డిసప్పోఇంట్ అయినట్టున్నారు . కొత్తగా లేని స్క్రీన్ ప్లే , చక చక సాగని ఎడిటింగ్ వల్ల స్లో మూవీగా చెప్పాలి . సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా సాగినా క్లైమాక్స్ దగ్గర తడబడిన సినిమా .

సాంకేతిక విభాగాల పనితీరు:

సినిమాటోగ్రఫీ బాగుంది , మ్యూజిక్ ఓకే అనిపించింది

ప్లస్‌ పాయింట్స్‌ :

మెయిన్ లీడ్స్ నటన కొత్త రకమైన కారెక్టరైసెషన్స్

మైనస్‌ పాయింట్స్‌ :

ఆగి ఆగి సాగిన వైనం పట్టు కోల్పోయిన ముగింపు

చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!