AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: కూతురి ప్రేమ వివాహం నచ్చని ఓ తండ్రి ఘాతుకం.. ఏం చేశాడో చూడండి! వీడియో

సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కూతురు ప్రేమ వివాహం నచ్చక... ఓ తండ్రి అల్లుడి ఇంటికి నిప్పు పెట్టాడు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని కక్కర్​వాడ లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన బోయిని నగేష్ ను అదే..

Watch Video: కూతురి ప్రేమ వివాహం నచ్చని ఓ తండ్రి ఘాతుకం.. ఏం చేశాడో చూడండి! వీడియో
Sangareddy Fire Accident Case
P Shivteja
| Edited By: |

Updated on: Nov 04, 2025 | 12:53 PM

Share

సంగారెడ్డి, నవంబర్ 4: సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కూతురు ప్రేమ వివాహం నచ్చక… ఓ తండ్రి అల్లుడి ఇంటికి నిప్పు పెట్టాడు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని కక్కర్​వాడ లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన బోయిని నగేష్ ను అదే గ్రామానికి చెందిన గొల్ల విఠల్​ కూతురు ప్రేమ వివాహం చేసుకుంది. కూతురు ప్రేమ వివాహం చేసుకోవడం నచ్చని విఠల్​ కొడుకు పాండుతో కలిసి యువకుడి తండ్రి రాములుపై దాడి చేశాడు.

ఈ క్రమంలో అల్లుడి ఇంటికి తండ్రీకొడుకులు నిప్పు పెట్టారు. స్థానికులు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకొన్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పి, పరిస్థితిని అదుపు చేశారు. నగేష్​ పిర్యాదు మేరకు తండ్రి కొడుకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..