AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అరెరె.. పెద్ద సమస్యే వచ్చిందే.. ఇదేం తుత్తర పనిరా చిన్నోడా.. చివరకు

బాలుడు కొప్పెరలో ఇరుక్కుపోయాడు. పేరెంట్స్ వారి వారి పనిలో నిమగ్నమై ఉండగా.. అక్కేడ ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు ఇత్తడి కొప్పెరలో కూర్చున్నాడు. అంతే బయటకు వచ్చే వీలు లేకుండా పోయింది.

Telangana: అరెరె.. పెద్ద సమస్యే వచ్చిందే.. ఇదేం తుత్తర పనిరా చిన్నోడా.. చివరకు
Boy Stuck In A Bowl
Ram Naramaneni
|

Updated on: Jan 05, 2023 | 9:48 AM

Share

చిన్నపిల్లలు ముద్దుముద్దుగా మాట్లాడుతుంటే, అల్లరి పనులు చేస్తుంటే.. అలా చూడాలనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు వారు చేసే పనులు ప్రమాదంలోకి కూడా నెడతాయి. తాజాగా  రెండేళ్ల బాలుడు ఆడుకుంటూ ఇత్తడి కొప్పెరలో ఇరుక్కుపోయాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మూడెత్తుల తండాలో జరిగింది. తల్లిదండ్రులు తమ పనిలో ఉండగా…అక్కడే ఆడుకుంటున్న బాలుడు అపక్కనే ఉన్న కొప్పెరలోకి దిగాడు. దీంతో అందులో ఇరుక్కుపోయాడు. తల భాగం మాత్రమే పైకి ఉండి మొత్తం శరీరం కొప్పెరలోనే ఇరుక్కుపోయింది.

ఎంత ప్రయత్నించిన ఆ బాలున్ని మాత్రం బయటకు తీయలేకపోయారు. స్థానిక వెల్డింగ్ షాపు తీసుకెళ్లారు. అక్కడ గంటసేపు కష్టపడి కటర్లను ఉపయోగించి కొప్పెరను కత్తిరించి బాలుడిని బయటకు తీశారు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు ఉపిరి పీల్చుకున్నారు. అనంతరం ఫస్ట్ ఎయిడ్ కోసం హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. చిన్నడికి ఎలాంటి ఇబ్బంది లేదని డాక్టర్లు తెలిపారు.

చిన్నోడు ఆడుకుంటూ చేసిన చిలిపి పనితో పేరెంట్స్ ఒక్కసారిగా టెన్షన్ పడ్డారు. పిల్లలు ఆడుకునే సమయంలో ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. వారు తెలిసీ తెలియక చేసే పనులు ఫన్నీగా అనిపించినా.. మరికొన్ని సార్లు ప్రమాదకరంగా మారుతాయని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!