AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC: టీఎస్‌పీఎస్‌సీ నుంచి కీలక అప్‌డేట్.. ఆ పరీక్షలు వాయిదా.. కొత్త డేట్స్ ఇవే..

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ లీక్స్ ఎఫెక్ట్.. మిగతా ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై పడింది. ఇప్పటికే కొన్ని పరీక్షలను వాయిదా వేసిన టీఎస్‌పీఎస్‌సీ.. తాజాగా మరికొన్ని పరీక్షలను వాయిదా వేసింది. ఐదీ పరీక్షలను రీషెడ్యూల్ చేసింది టీఎస్‌పీఎస్‌సీ. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

TSPSC: టీఎస్‌పీఎస్‌సీ నుంచి కీలక అప్‌డేట్.. ఆ పరీక్షలు వాయిదా.. కొత్త డేట్స్ ఇవే..
Tspsc
Shiva Prajapati
|

Updated on: Apr 15, 2023 | 9:06 PM

Share

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ లీక్స్ ఎఫెక్ట్.. మిగతా ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై పడింది. ఇప్పటికే కొన్ని పరీక్షలను వాయిదా వేసిన టీఎస్‌పీఎస్‌సీ.. తాజాగా మరికొన్ని పరీక్షలను వాయిదా వేసింది. ఐదీ పరీక్షలను రీషెడ్యూల్ చేసింది టీఎస్‌పీఎస్‌సీ. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్ 23న జరగాల్సిన ఏఎంవీఐ పరీక్షను జూన్ 28కి వాయిదా వేసింది. ఈ నెల 25న జరగాల్సిన అగ్రికల్చర్ ఆఫీసర్ ఎగ్జామ్ మే 16కి వాయిదా పడింది. గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్‌ గెజిటెడ్ పోస్టుల పరీక్షలు జూలై 18, 19 కి వాయిదా పడ్డాయి. అయితే, ఈ పరీక్షలు ఏప్రిల్ 26, 27 తేదీల్లో జరగాల్సి ఉంది. ఇక మే 15, 16 తేదీల్లో జరగాల్సి ఉన్న గ్రౌండ్ వాటర్‌లో నాన్ గెజిటెడ్ పోస్టుల పరీక్షలు జులై 20, 21వ తేదీలకు వాయిదా పడ్డాయి. మే 7వ తేదీన జరగాల్సిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పరీక్ష మే 19కి వాయిదా పడింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులు టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అభ్యర్థులు కొత్త తేదీలను తెలుసుకోవాలని టీఎస్‌పీఎస్‌సీ బోర్డు సూచించింది.

Tspsc

Tspsc

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!