AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: మరోసారి జిల్లాలను చుట్టేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. రెండు రోజుల్లో మూడు జిల్లాల్లో పర్యటన

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి జిల్లాలను చుట్టేయనున్నారు. రెండు రోజుల్లో మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈనెల 12న రెండు జిల్లాల్లో కలెక్టరేట్‌ భవనాలను ప్రారంభించనున్నారు..

CM KCR: మరోసారి జిల్లాలను చుట్టేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. రెండు రోజుల్లో మూడు జిల్లాల్లో పర్యటన
CM KCR
Subhash Goud
|

Updated on: Jan 09, 2023 | 7:51 AM

Share

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి జిల్లాలను చుట్టేయనున్నారు. రెండు రోజుల్లో మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈనెల 12న రెండు జిల్లాల్లో కలెక్టరేట్‌ భవనాలను ప్రారంభించనున్నారు కేసీఆర్‌. 12న ఉదయం మహబూబాబాద్‌ కలెక్టరేట్‌ను, అదేరోజు మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టరేట్‌ ప్రారంభిస్తారు. అలాగే, జనవరి 18న ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌ సమీకృత భవనాన్ని ప్రారంభించనున్నారు. మొత్తంగా ఈ నెలలో మూడు కలెక్టరేట్‌ భవనాలు ప్రారంభంకానున్నాయి. గతేడాది కూడా ఒకే నెలలో ఇదే తరహాలో నాలుగైదు జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్స్‌ను ప్రారంభించారు కేసీఆర్‌. ఇప్పుడు మరో మూడు జిల్లాలో కొత్త భవనాలు పూర్తి కావడంతో సీఎం టూర్‌ షెడ్యూల్‌ ఖరారైంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సకల సదుపాయాలతో జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లను నిర్మిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో కలెక్టరేట్ల నిర్మాణాలు పూర్తయి అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి ముస్తాబయ్యాయి. మరికొన్ని తుదిదశ నిర్మాణ పనులు సాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..