AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhi Hospital: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. లక్షల విలువచేసే ఆస్తి నష్టం.. ప్రమాదంపై ఆరా తీస్తున్న పోలీసులు..

Gandhi Hospital: సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలోని మూడో అంతస్తులో గల యూరాలజీ..

Gandhi Hospital: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. లక్షల విలువచేసే ఆస్తి నష్టం.. ప్రమాదంపై ఆరా తీస్తున్న పోలీసులు..
Shiva Prajapati
|

Updated on: Jan 07, 2021 | 7:33 AM

Share

Gandhi Hospital: సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలోని మూడో అంతస్తులో గల యూరాలజీ ఆపరేషన్ థియేటర్‌లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో లక్షల రూపాయల సామాగ్రి అగ్నికి ఆహుతైనట్లు సమాచారం. అయితే, అగ్ని ప్రమాదంపై వెంటనే అప్రమత్తమైన అధికారులు మంటలను అదుపులోకి తెచ్చారు. లేదంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని అధికారులు చెబుతున్నారు. ఈ మంటలు ఎలా అంటుకున్నాయనేది మాత్రం తెలియరాలేదు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించొచ్చని అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.

Also read:

High Court Of Telangana: నేడు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ హిమా కోహ్లీ..

INd Vs AUS Test Match: ఆరంభంలోనే ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ.. మ్యాచ్‌కు అంతరాయంగా మారిన వర్షం..

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత