రక్తమోడిన రహదారి : పెద్దపల్లి జిల్లా శ్రీరాంనగర్ కాలనీ దగ్గర రోడ్డు ప్రమాదం అప్డేట్, తీవ్రంగా గాయపడ్డవారి పరిస్థితి విషమం

బ్రేకింగ్ : తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా శ్రీరాంనగర్ కాలనీ దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి,..

రక్తమోడిన రహదారి :  పెద్దపల్లి జిల్లా శ్రీరాంనగర్ కాలనీ దగ్గర రోడ్డు ప్రమాదం అప్డేట్, తీవ్రంగా గాయపడ్డవారి పరిస్థితి విషమం
Follow us
Venkata Narayana

|

Updated on: Feb 03, 2021 | 5:56 AM

బ్రేకింగ్ : తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా శ్రీరాంనగర్ కాలనీ దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి, దాదాపు అందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సలార్ సినిమా యూనిట్ ప్రయాణిస్తున్న వ్యాన్ ని ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం నెలకొంది. తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య ఉన్న ఐదుగురిని పెద్దపల్లి ఏరియా హాస్పిటల్ కి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న బాధితుల కుటుంబ సభ్యులు హుటాహుటీన ఆస్పత్రికి చేరుకున్నారు.