Telugu News Telangana President to Hyderabad for a one day visit A warm welcome to Draupadi Murmu
ఒక రోజు పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు రాష్ట్రపతి.. ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం
హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యించారు. ఒక రోజు పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భాగ్యనగరానికి వచ్చారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి ఘన స్వాగతం లభించింది.