Maoist Sharadakka: మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌ భార్య శారదక్క కరోనా మృతి.. ఆయన చనిపోయిన 4రోజులకే మరో విషాదం!

ఇటీవల మరణించిన మావోయిస్టు హరిభూషణ్‌ భార్య, మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యురాలు జజ్జర్ల సమ్మక్క అలియాస్‌ శారదక్క మృతి చెందినట్లు సమాచారం.

Maoist Sharadakka: మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌ భార్య శారదక్క కరోనా మృతి.. ఆయన చనిపోయిన 4రోజులకే మరో విషాదం!
Maoist Leader Haribhushan Wife Sharadakka Sammakka
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 26, 2021 | 1:57 PM

Maoist Leader Haribhushan wife Sharadakka dead: ఇటీవల మరణించిన మావోయిస్టు హరిభూషణ్‌ భార్య, మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యురాలు జజ్జర్ల సమ్మక్క అలియాస్‌ శారదక్క మృతి చెందినట్లు సమాచారం ఉందని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఈ నెల 24న ఆమె కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోందన్నారు. మావోయిస్టు చర్ల, శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేసిన శారద డీసీఎంగా ఉన్నతి పొందారు. ఈ విషయంతో మడగూడెం గ్రామంతో పాటు, తల్లిగారి ఊరైనా గంగారాం విషాదంలో మునిగాయి…..

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడెం గ్రామానికి చెందిన హరిభూషణ్ మరిణించిన నాలుగు రోజులకే ఆమె మృతి చెందినట్లు భావిస్తున్నారు. కరోనా మహమ్మారి శారదను కుంగదీసినట్లుగా తెలుస్తోంది. శారద గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారముందని మహబూబాబాద్‌ ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. ఇప్పటికైనా మావోయిస్టులు పాత సిద్ధాంతాలను పక్కనబెట్టి కరోనా బారిన పడకుండా మావోయిస్టులు లొంగిపోవాలని ఆయన కోరారు. పోలీస్‌ శాఖ తరఫున మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు.

Read Also….  చిత్తూరు జిల్లాలో తుపాకులతో బెదిరించి ఆవుల దొంగతనం..వైరల్ అవుతున్న వీడియో :Cows Robbery video.

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?
పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?
సైనిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు
సైనిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు