AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: యమపాశంలా దూసుకువచ్చిన కారు.. మహిళ స్పాట్‌లో మృతి..

హోలీ పండుగ రోజు తీవ్ర విషాదం. అవును ఊహించని విధంగా ఓ మహిళను మృత్యువు కాటేసింది. వేగంగా కారు నడిపిన యువకుడు పని చేసుకుంటున్న మహిళ ప్రాణాలు బలి తీసుకున్నాడు.

Hyderabad: యమపాశంలా దూసుకువచ్చిన కారు.. మహిళ స్పాట్‌లో మృతి..
Hyderabad Accident
Ram Naramaneni
|

Updated on: Mar 18, 2022 | 6:32 PM

Share

Road Accident:  హోలీ పండుగ రోజు తీవ్ర విషాదం. అవును ఊహించని విధంగా ఓ మహిళను మృత్యువు కాటేసింది. పైన చిత్రంలోని కారును చూస్తున్నారుగా!… ఎగిరి ఫుట్‌పాత్‌పై ఇలా పడిందంటే ఎంత వేగంతో వచ్చి ఉండొచ్చు!. కారు నడిపే వ్యక్తి ఎంత తాగి ఉండొచ్చు?… కారు టైర్లు కూడా ఊడిపోవడం అక్కడ మీరు గమనించవచ్చు. ఇది హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఓ కారు సృష్టించిన టెర్రర్‌! ఎల్లా హోటల్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు ఎల్లా హోటల్‌లో పనిచేసే మహిళను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమె స్పాట్‌లో మరణించింది. కారులో ఉన్న వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారులో యువకుడితో పాటు ఇద్దరు యువతులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సదరు మహిళ చెట్లకు నీళ్లు పడుతుండగా వేగంగా వచ్చిన కారు ఢికొట్టింది. పోలీసులు స్పాట్‌కు చేరుకుని.. వివరాలు తెలుసుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Telangana: వెంటాడిన విధి.. ట్రాక్టర్​ నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు.. ముగ్గురు దుర్మరణం

Follow Us
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్
వికెట్ల వేటలో విఫలమవుతున్న స్టార్ బౌలర్లు
వికెట్ల వేటలో విఫలమవుతున్న స్టార్ బౌలర్లు