హంగామా ఎందుకు..? కోడ్ ఉంది జాగ్రత్త..!: కేటీఆర్

| Edited By:

Apr 25, 2019 | 4:34 PM

ఈ నెల 27న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిరాడంబరంగా జరపాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సాధారణ స్థాయిలో నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ప్రశాంతంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు మాత్రమే నిర్వహించాలని, ఎలాంటి హంగామా సృష్టించవద్దని పార్టీ కార్యకర్తలకు హితవు పలికారు. వివిధ స్థాయిల్లో పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనాలని కేటీఆర్‌ సూచించారు.రు.

హంగామా ఎందుకు..? కోడ్ ఉంది జాగ్రత్త..!: కేటీఆర్
Follow us on