News Watch LIVE: పల్లె బాట పట్టిన పట్నం.. సొంతూళ్లకు పయణమవుతోన్న జనం. మరిన్ని న్యూస్ హెడ్‌లైన్స్ కోసం న్యూస్ వాచ్.
సంక్రాంతి పండుగను సంబురంగా జరుపుకోవడానికి ప్రజలు పల్లె బాట పట్నం పడుతున్నారు. విద్య, ఉద్యోగ, వ్యాపారాల కారణంగా పట్నం వచ్చిన వారు తమ గ్రామాలకు వెళుతున్నారు. అయితే ప్రయాణికులు ఒక్కసారిగా పొట్టేత్తడంతో సొంతూళ్లకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు న్యూస్ పేపర్స్‌లో ఉన్న అప్డేట్స్పై ఓ లుక్కేయండి..
Published on: Jan 14, 2023 07:31 AM
Follow Us
వైరల్ వీడియోలు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

