నిర్మాణరంగ బాహుబలి మైహోమ్ గ్రూప్..హైదరాబాద్‌లో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీకి శ్రీకారం చుట్టింది. అదే..MY HOME అక్రిద..! భాగ్యనగరంలోని తెల్లాపూర్ ప్రైమ్ ఏరియాలో.. వాల్డ్‌క్లాస్ ఎమినిటీస్‌తో మీ ముందుకు రాబోతోంది.. MY HOME అక్రిద..! దాదాపు పాతిక ఎకరాల్లో..12 హైరైజ్ టవర్స్‌తో చేపట్టిన ఈ ప్రాతిష్టాత్మక ప్రాజెక్టు బుకింగ్స్.. ఆగస్టు 11 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఎటుచైసినా పచ్చదనంతో..ప్రతి ఇంటా సుఖ-సంతోషాలకు గ్యారంటీ ఇస్తున్న MY HOME AKRIDA ప్రాజెక్టు విశేషాలు..మీ కోసం..!
MY HOME అక్రిద.. ట్విన్ సిటీస్‌లో రూపుదిద్దుకుంటున్న అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ. తెల్లాపూర్ ప్రాంతానికి సరికొత్త ఐడెంటిటీ..! యస్, గోపనపల్లి-తెల్లాపూర్ ఏరియాలో.. మైహోమ్ గ్రూప్ సగర్వంగా చేపట్టిన మెగా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్..అక్రిద! మై హోమ్ సయూక్ సక్సెస్ తో..ప్రతిమ కన్‌స్ట్రక్షన్స్‌తో కలిసి..మై హోమ్ గ్రూప్ సగర్వంగా పరిచయం చేస్తున్న ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్.. MY HOME అక్రిద!
సాటి లేని స్టైల్ అండ్ కంఫర్ట్‌లకు కేరాఫ్.. MY HOME GROUP. మూడున్నర దశాబ్దాల నిర్మాణరంగ అనుభవంతో.. అద్భుతమైన అపార్ట్‌మెంట్ డిజైన్.. అబ్బురపరిచే ఎమినిటీస్‌తో రూపుదిద్దుకుంటున్నMY HOME అక్రిద బుకింగ్స్.. ఈనెల 11 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మైహోమ్ ఏం చేసినా గ్రాండ్‌గానే ఉంటుంది. ఏ ప్రాజెక్టు చేపట్టినా.. అణువణువులో ఆ గొప్పతనం కనువిందు చేస్తుంది. మైహోమ్ అక్రిద ఇందుకు మినహాయింపు కాదు. దాదాపు 25 ఎకరాల సువిశాల ల్యాండ్ ఏరియాలో.. 12 High Rise Towers..ప్రతి టవర్‌లో G+39 Floors తో..
81% ఓపెన్ ఏరియాలో.. మొత్తం 3780 ఫ్లాట్స్‌తో..మీ కళ్ల ముందు ఓ మెగా సిటీ రాబోతోంది. Two Bedroom, 2.5& 3 BHK ఫ్లాట్స్ మీ కోసం సిద్ధమవుతున్నాయి.
ప్రైమ్ లొకేషన్.. లష్‌గ్రీన్ స్పేసెస్..స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ క్లబ్ హౌసెస్, Grand Lobbies& top-notch security measures తో మై హోమ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాల్డ్‌క్లాస్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఇది. అందమైన Landscaped Gardens తో.. ప్రకృతి ఒడిలో మీ ఇల్లు బృందావని కాబోతోంది. అంతేకాదు, ఔట్‌డోర్ జిమ్, బాస్కెట్‌బాల్ కోర్ట్, బాక్స్ క్రికెట్, టెన్నిస్ కోర్ట్స్, బ్యాడ్మింటన్ కోర్ట్స్, సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, స్కూవాక్, కిడ్స్ ప్లే ఏరియా, సీటింగ్ జోన్స్, పెట్ జోన్, స్కేటింగ్ రింక్, స్విమ్మింగ్ పూల్, బ్యాంక్, ఏటిఎం, ఫార్మసీ, ఈ మైహోమ్ అక్రిదలో సమస్త సౌకర్యాలు, సంతోషాలు మీకు స్వాగతం పలుకుతున్నాయి. అసలు సైట్ లే-ఔట్ ప్లాన్ చూస్తేనే అర్థమైపోతుంది. మైహోమ్ అక్రిద అంటే..బ్యూటీకి బ్లూ ప్రింట్ అని!! మీకు తెలుసుగా..! 100% వాస్తు అండ్ వాల్డ్ క్లాస్ టెక్నాలజీతో.. హైహోమ్ ఏ ప్రాజెక్టు ప్రారంభించినా హాట్‌కేక్స్‌లా బుకింగ్స్ అయిపోతాయి.