AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samatha Ilaiya Ragam: సమతా ఇళయ రాగానికి.. Statue of Equality ఆధ్యాత్మిక కేంద్రం ముస్తాబు..

మాటే మంత్రం..పాటే బంధం.. అనగానే మనకు గుర్తుకొచ్చే పేరు ప్రముఖ సంగీత దర్శకులు మ్యాస్ట్రో ఇళయరాజా. అందుకే ఈ మమతే..ఈ సమతే.. ఇళయ రాగం అంటారు. మండే వేసవిలో సంగీతమనే చల్లని స్వరాల జల్లులతో తడిసేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందుకు ముచ్చింతల్లోని Statue of Equality (సమతా మూర్తి) ఆధ్యాత్మిక కేంద్రం వేదికకానుంది.

Samatha Ilaiya Ragam: సమతా ఇళయ రాగానికి.. Statue of Equality ఆధ్యాత్మిక కేంద్రం ముస్తాబు..
Ilayaraja's Musical Program
Srikar T
| Edited By: |

Updated on: May 26, 2024 | 8:05 PM

Share

మాటే మంత్రం..పాటే బంధం.. అనగానే మనకు గుర్తుకొచ్చే పేరు ప్రముఖ సంగీత దర్శకులు మ్యాస్ట్రో ఇళయరాజా. అందుకే ఈ మమతే..ఈ సమతే.. ఇళయ రాగం అంటారు. మండే వేసవిలో సంగీతమనే చల్లని స్వరాల జల్లులతో తడిసేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందుకు ముచ్చింతల్లోని Statue of Equality (సమతా మూర్తి) ఆధ్యాత్మిక కేంద్రం వేదికకానుంది. జూన్‌ 8, సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కేవలం ఆధ్యాత్మిక, భక్తి పాటలే కాకుండా క్లాసికల్ మెలొడీ మ్యూజిక్‎లో తడిసి పరవశించి పోయేందుకు ఆసక్తి ఉన్న వాళ్లు బుక్ మై షోలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇళయరాజా హిట్ సాంగ్స్‎తో మరోసారి మధురానుభవాలను గుర్తు చేసుకోవచ్చు. వేయి వసంతాల రామానుజులపై ఇళయరాజా సంకీర్తనా ఝరిలో ఓలలాడేందుకు గొప్ప అవకాశం లభించిందని భావిస్తున్నారు సంగీత ప్రియులు. 108 దివ్యదేశమూర్తులపై ఇసై జ్ఞాని ఆలాపనలతో ఆనందపరవశులయ్యేందుకు ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారికి మంచి సమయం ఇది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు..
ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు..
ఫిబ్రవరి 29న మొదలైన ‘గమ్యం’ మ్యాజిక్‌కు 18 ఏళ్లు
ఫిబ్రవరి 29న మొదలైన ‘గమ్యం’ మ్యాజిక్‌కు 18 ఏళ్లు
ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే..
ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే..
వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!
తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?