చిరు ప్రచారం పై మెగా క్యాంప్ క్లారిటీ ఇచ్చేసింది.!

|

Apr 03, 2019 | 10:00 PM

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని గత రెండు రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం చేస్తారని సోషల్ మీడియా లో ప్రచారం జరిగింది. కాగా ఈ విషయాల పై స్పందిస్తూ మెగా క్యాంప్ క్లారిటీ ఇచ్చింది. తాజా సమాచారం ప్రకారం మెగా కాంపౌండ్ ఇవన్నీ వట్టి రూమర్స్ గా కొట్టి పారేసింది. చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహ రెడ్డి […]

చిరు ప్రచారం పై మెగా క్యాంప్ క్లారిటీ ఇచ్చేసింది.!
Follow us on

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని గత రెండు రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం చేస్తారని సోషల్ మీడియా లో ప్రచారం జరిగింది. కాగా ఈ విషయాల పై స్పందిస్తూ మెగా క్యాంప్ క్లారిటీ ఇచ్చింది.

తాజా సమాచారం ప్రకారం మెగా కాంపౌండ్ ఇవన్నీ వట్టి రూమర్స్ గా కొట్టి పారేసింది. చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహ రెడ్డి షూటింగ్ లో బిజీగా ఉన్నారని.. ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటారని తెలియజేసింది. ఇక విశ్వేశ్వర రెడ్డి.. ఉపాసన బంధువు కావడంతో ఈ రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.