Hyderabad Old City: పాతబస్తీలో దారుణం.. భార్య, పిల్లలపై గన్ గురిపెట్టి కాల్పులు.. అంతలోనే..

Hyderabad Old City: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని పాతబస్తీలో దారుణం వెలుగు చూసింది. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని బిలాల్..

Hyderabad Old City: పాతబస్తీలో దారుణం.. భార్య, పిల్లలపై గన్ గురిపెట్టి కాల్పులు.. అంతలోనే..
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 08, 2021 | 11:24 PM

Hyderabad Old City: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని పాతబస్తీలో దారుణం వెలుగు చూసింది. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని బిలాల్ నగర్‌లో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, పిల్లలపై గన్ గురి పెట్టి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. వారు వెంటనే అప్రమత్తమై తప్పించుకోవడంతో పెను ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిలాల్ నగర్‌లో నివాసం ఉంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి హాబీబ్ హష్మి, అతని కటుంబ సభ్యుల మధ్య వివాదం చోటు చేసుకుంది. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురై సహనం కోల్పోయిన హాబీబ్ హష్మి భార్య, పిల్లలపై కాల్పులకు పాల్పడ్డారు. వారు అప్రమత్తమై క్షణాల్లో తప్పించుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే బుల్లెట్‌లు గోడకి తగలడంతో గోడ పాక్షికంగా ధ్వంసమైంది. ఇదిలాఉంటే.. హాబీబ్ హష్మీ కొడుకు సయ్యద్ ఉమర్ హష్మీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హాబీబ్ హష్మీని అదుపులోకి తీసుకుని రివాల్వర్‌ని సీజ్ చేశారు.

Also read:

Nikhil Siddharth : వరుస సినిమాలతో జోరుమీదున్న యంగ్ హీరో… మెగాహీరో కథతో సినిమా చేస్తున్న నిఖిల్..

Graduate MLC Elections: తెలంగాణలో హీట్ పెంచిన ఎమ్మెల్సీ ఎన్నికలు.. మహిళా దినోత్సవం రోజున ‘గాజు’లతో ఓటర్లకు గాలం!

AP Municipal Elections: ఆ ఇద్దరిపై వెంటనే చర్యలు తీసుకోండి.. ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు..

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

వామ్మో.. కొంపముంచుతున్న టీ బ్యాగ్‌లు! దెబ్బకు ఆయుష్శు ఢమాల్..

ముగిసిన నాలుగో రోజు.. 300లు దాటిన ఆస్ట్రేలియా ఆధిక్యం

ఈ హ్యాండ్సమ్ విలన్ గుర్తున్నాడా?అతని భార్య కూడా టాలీవుడ్ హీరోయిన్

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

శుభసూచకంగా కొత్త ఏడాది.. ఫ్రెషర్స్‌కు ఇక పండగే

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

క్యూలైన్‌ గ్రిల్‌లో ఇరుక్కుపోయిన బాలుడి తల.. ఆ తర్వాత

‘డ్రింకర్ సాయి’ బంపరాఫర్.. వారికి ఉచిత సినిమా టికెట్లతో పాటు..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!