AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాదీలకు అదిరిపోయే న్యూస్.. ట్యాంక్ బండ్ పై మళ్లీ మొదలైన సన్ డే ఫన్ డే..

Sunday-Funday:ప్రతి ఆదివారం ట్యాంక్ బండ్ పై సన్ డే ఫన్ డే సందడి కంటిన్యూ కానుంది. గతంలో కరోనా వల్ల సన్ డే ఫన్ డేను అధికారులు నిలిపివేశారు. ఇప్పుడు మళ్లీ..

Hyderabad: హైదరాబాదీలకు అదిరిపోయే న్యూస్.. ట్యాంక్ బండ్ పై మళ్లీ మొదలైన సన్ డే ఫన్ డే..
Sunday Funday
Sanjay Kasula
|

Updated on: Aug 14, 2022 | 9:55 PM

Share

ట్యాంక్ బండ్ పై సన్ డే ఫన్ డే మళ్లీ మొదలైంది. ప్రతి ఆదివారం ట్యాంక్ బండ్ పై సన్ డే ఫన్ డే సందడి కంటిన్యూ కానుంది. గతంలో కరోనా వల్ల సన్ డే ఫన్ డేను అధికారులు నిలిపివేశారు. ఇప్పుడు మళ్లీ అనుమతి ఇచ్చారు. చిరుజల్లుల్లో హుస్సేన్ సాగర్ అందాలు చూస్తూ పరవశించిపోయారు సందర్శకులు. స్టాల్స్‌ను చూస్తూ సరదాగా గడిపారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కావడంతో ట్యాంక్‌ బండ్‌ను మువ్వన్నెలతో అలంకరించడంతో కళకళలాడుతోంది. రాత్రి క్రాకర్స్‌ షో సందర్శకులను ఆకట్టుకుంది.

ఇక నుంచి ప్రతి ఆదివారం ట్యాంక్ బండ్ పై సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సన్ డే ఫన్ డే ఉంటుంది. ఈ సమయంలో ట్యాంక్ బండ్ పై వాహనాల రాకపోకలు బంద్ చేస్తారు. కేవలం సందర్శకులకు మాత్రమే అనుమతి ఇస్తారు. మరోవైపు, కేబుల్‌ బ్రిడ్జిపై లైటింగ్‌ షో సందర్శకులకు కనువిందు చేసింది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం

రైళ్లలో తెల్లటి బెడ్‌షీట్లే ఎందుకు ఇస్తారో తెలుసా..? ఆ రహస్యం..
రైళ్లలో తెల్లటి బెడ్‌షీట్లే ఎందుకు ఇస్తారో తెలుసా..? ఆ రహస్యం..
లైవ్ మ్యాచ్‌లో వికెట్ కీపర్ సెలబ్రేషన్ చూస్తే నవ్వాపుకోలేరంతే..!
లైవ్ మ్యాచ్‌లో వికెట్ కీపర్ సెలబ్రేషన్ చూస్తే నవ్వాపుకోలేరంతే..!
నారీ నారీ నడుమ మురారి సినిమాను మిస్ అయిన హీరో ఎవరంటే..
నారీ నారీ నడుమ మురారి సినిమాను మిస్ అయిన హీరో ఎవరంటే..
వందే భారత్ స్లీపర్ రైళ్లలో కొత్త లగేజీ రూల్స్.. ఆ పరిమితి దాటితే.
వందే భారత్ స్లీపర్ రైళ్లలో కొత్త లగేజీ రూల్స్.. ఆ పరిమితి దాటితే.
పగడపు రత్నం: ఇది మీ జీవితం మార్చేస్తుంది.. కానీ ఈ తప్పు చేస్తే..?
పగడపు రత్నం: ఇది మీ జీవితం మార్చేస్తుంది.. కానీ ఈ తప్పు చేస్తే..?
చలికాలంలో రోజుకు ఎన్ని కప్పుల చాయ్ తాగాలి.. ఎక్కువ తాగితే..
చలికాలంలో రోజుకు ఎన్ని కప్పుల చాయ్ తాగాలి.. ఎక్కువ తాగితే..
బరువు తగ్గడానికి భోజనం మానేస్తున్నారా..?మీరు డేంజర్‌లో పడినట్టే!
బరువు తగ్గడానికి భోజనం మానేస్తున్నారా..?మీరు డేంజర్‌లో పడినట్టే!
నమ్మకంతో చోటిస్తే, నట్టేట ముంచేసిన టీమిండియా ప్లేయర్..?
నమ్మకంతో చోటిస్తే, నట్టేట ముంచేసిన టీమిండియా ప్లేయర్..?
వెంకటేష్‌తో సినిమా చేయకపోవడానికి కారణం అదే.!
వెంకటేష్‌తో సినిమా చేయకపోవడానికి కారణం అదే.!
దుర్గమ్మ భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఆ కాల్స్ పట్ల జాగ్రత్త..
దుర్గమ్మ భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఆ కాల్స్ పట్ల జాగ్రత్త..