
జీహెచ్ఏంసీ ఆధ్వర్యంలో నెక్లస్ రోడ్ లోని పీవీ మార్గ్ పీపుల్స్ ప్లాజాలో బతుకమ్మ సంబరాలు.

బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత, మేయర్ గద్వాల విజయ లక్ష్మి, జీహెచ్ ఎంసీ మహిళా కార్పొరేటర్లు.

మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మ రెడ్డి సహా బతుకమ్మ సంబరాల్లో ఆకట్టుకున్న ఆడపడుచులు, మహిళా కళాకారుల ఆటపాటలు.

హైద్రాబాద్‌లో ఇవాళ ఏడో రోజూ ఘనంగా జరిగిన బతుకమ్మ వేడుకలు