Hyderabad: ఏకాంతంగా గడిపిన వీడియో చక్కర్లు.. షాక్‌కు గురైన లేడీ డ్యాన్సర్.. అసలేం జరిగిందంటే..?

ఇద్దరు డ్యాన్సర్ల మధ్య ప్రైవేట్‌ వీడియో వివాదం పోలీసుల దరికి చేరింది. ఎక్స్‌ బాయ్‌ ఫ్రెండ్‌ పనేనన్న యువతి ఫిర్యాదుతో కేసు ఫైల్‌ అయింది. డ్యాన్సర్‌ సచిన్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. ఐతే వీడియో ఎలా సర్క్యులేట్‌ అయింది? ఎవరి కుట్ర?.. పరస్పర వాదనల్లో నిజం ఎవరిది?

Hyderabad: ఏకాంతంగా గడిపిన వీడియో చక్కర్లు.. షాక్‌కు గురైన లేడీ డ్యాన్సర్.. అసలేం జరిగిందంటే..?
Sachin
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 02, 2022 | 7:45 AM

Telangana: అతను, ఆమె ఒకానొక టైమ్‌లో క్లోజ్‌గా వుండేవాళ్లు. ఇద్దరి ప్రొషెషన్‌ ఒకటే. ఆమెది పశ్చిమబెంగాల్‌(West Bengal). అతనిది మహారాష్ట్ర(Maharashtra). ఆ ఇద్దర్నీ కలిపింది డ్యాన్స్‌.. ప్రొఫెషన్‌ రీత్యా హైదరాబాద్‌లో వాలారు. పరిచయం ..స్నేహం.. ప్యార్‌.. ఆపై కొన్నాళ్లు రిలేషన్‌ షిప్‌గా సాఫీగా సాగింది. కాలం మారిన కొద్దీ కలర్స్‌ షేడ్‌ అయ్యాయి. కొత్త పరిచయాలు యాడ్‌ అయ్యాయి. కట్‌ చేస్తే ఇద్దరి మధ్య బ్రేకప్‌ వరకు వెళ్లింది వ్యవహారం. ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. కానీ నాటి ఏకాంత వీడియో నేడు వివాదంగా మారి పంజాగుట్ట పీఎస్‌(Panjagutta Police Station)కు చేరింది. తన ఎక్స్‌ బాయ్‌‌ఫ్రెండ్‌ సచిన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది బెంగాల్ యువతి.  తన పర్సనల్‌ వీడియోను వాట్సాప్‌ గ్రూప్‌లో షేర్‌ చేస్తున్నాడనేది ఆమె అభియోగం. ఆమె ఫిర్యాదు మేరకు డ్యాన్సర్‌ సచిన్‌ను అదుపులోకి తీసుకున్నారు పంజాగుట్ట పోలీసులు. ఐతే తామిద్దరి ఇష్ట ప్రకారమే కలిసి వున్నప్పుడు తన మొబైల్‌తో వీడియా రికార్డ్‌ చేశామని, కానీ అదెలా బయటకు వచ్చిందో తనకు తెలియదంటున్నాడు సచిన్‌. తనకు విషయం తెలిశాక సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయిద్దామని చెప్పానని..కానీ ఆమె విన్లేదన్నాడు. తనపై ఫిర్యాదు వెనుక కుట్ర వుందనేది సచిన్‌ వెర్షన్‌.

ఐతే మొబైల్ రిపేర్‌కు ఇచ్చాను. అలా వీడియో లీకై వుంటుందని సచిన్‌ బేస్‌లెస్‌ కట్టుకథలు విన్పిస్తున్నాడని ఆరోపించారు యువతి తరుపువారు. పక్కా పథకంతోనే సచిన్‌ ఇదంతా చేశాడంటున్నారు. మ్యాటర్‌ కేసు వరకు వెళ్లింది. ఇక నిజానిజాలేంటో దర్యాప్తులో తేలాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?