గేమ్‌ ఛేంజర్.. ముఖ్యమంత్రే గోల్‌కీపర్ అయిన వేళ.. భాగ్యనగరంలో పాన్ ఇండియా మెస్సీ మేళా..!

మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్. ప్రపంచం మొత్తం మనవైపే చూడాలి అనుకున్నప్పుడు... అప్లై చేయాల్సిన ఫార్ములాలు ఈ రెండే. సీఎం రేవంత్ రెడ్డి ఈమధ్య తరచుగా ఓ స్టేట్‌మెంట్ ఇస్తున్నారు. తెలంగాణ పోటీపడుతున్నది పక్క రాష్ట్రాలతో కాదు ఇతర దేశాలతో అని. గ్లోబల్ కాంపిటిషన్‌లో తెలంగాణను పెట్టాలనేదే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ కూడా.

గేమ్‌ ఛేంజర్.. ముఖ్యమంత్రే గోల్‌కీపర్ అయిన వేళ.. భాగ్యనగరంలో పాన్ ఇండియా మెస్సీ మేళా..!
Messi Hyderabad Visit

Updated on: Dec 03, 2025 | 9:47 PM

మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్. ప్రపంచం మొత్తం మనవైపే చూడాలి అనుకున్నప్పుడు… అప్లై చేయాల్సిన ఫార్ములాలు ఈ రెండే. సీఎం రేవంత్ రెడ్డి ఈమధ్య తరచుగా ఓ స్టేట్‌మెంట్ ఇస్తున్నారు. తెలంగాణ పోటీపడుతున్నది పక్క రాష్ట్రాలతో కాదు ఇతర దేశాలతో అని. గ్లోబల్ కాంపిటిషన్‌లో తెలంగాణను పెట్టాలనేదే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ కూడా. సో, గ్లోబల్ లెవెల్‌లో తెలంగాణకు గుర్తింపు రావాలంటే.. ఆట కూడా ఇంటర్నేషనల్ పర్సన్స్‌తోనే ఉండాలనే సంకేతాలు పంపుతున్నారు. పైగా ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయడం కోసం గ్లోబల్ సమిట్ పెడుతోంది తెలంగాణ ప్రభుత్వం. అందులో స్పోర్ట్స్‌కు స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంది. దాన్ని అడ్వర్టైజ్ చేయడం కూడా ఒక గోల్.. హైదరాబాద్‌కు బిల్‌గేట్స్ వచ్చాక.. సిటీ ఫేమ్ మరో రేంజ్‌ని టచ్ చేసింది. అంతటి బిల్ క్లింటనే హైదరాబాద్‌ లో అడుగు పెట్టిన తరువాత ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ అండ్ మీడియాలో హైదరాబాద్‌కు గొప్ప బ్రాండింగ్ జరిగింది. టెక్నాలజీ అని, ఏఐ అని, సోషల్ మీడియా అని.. ఆ రూట్‌లో ఎంత ప్రయత్నించినా రాని బ్రాండింగ్.. కొన్నిసార్లు ఒక్క పర్సన్‌తో వచ్చేస్తుంది. అప్పటి దాకా జరగని మార్కెటింగ్ ఆ ఒక్క ఈవెంట్‌తో జరిగిపోతుంది. బట్.. దాన్ని ఒడిసిపట్టి, ప్లాన్ చేయడంలోనే ఎవరి కెపాసిటీ ఎంతో తేలుతుంది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వానిది సూపర్ సక్సెస్. ఇప్పుడున్న ఫుట్‌బాల్ ఆటగాళ్లలో మెస్సీ తరువాతనే ఎవరైనా. అలాంటి వ్యక్తిని హైదరాబాద్‌కు రప్పిస్తోంది. ఇంతకీ మెస్సీ...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి