AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎవరెస్ట్ యోధుడికి గ్రాండ్ వెల్‌కమ్!

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్న ఎవరెస్ట్ మౌంటనీర్ తుకారాంకు కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. తుకారాం తల్లి దండ్రులను చూసి భావోగ్వేదానికి గురైయ్యారు. ఎవరెస్టు నుంచి తిరిగి వస్తానని అనుకోలేదని, తిరిగి బేస్ క్యాంపునకు ఎలా వచ్చానో ఇప్పటికీ తెలీదని తుకారాం వివరించారు. ఏపీ, తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్‌కు చెందిన మాజీ క్యాడెట్ అంగోత్ తుకారాం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. దక్షిణకోల్ రూటులో నేపాల్‌వైపుగా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. గతంలోనూ అనేక పర్వతాలను అధిరోహించిన అనుభవం […]

ఎవరెస్ట్ యోధుడికి గ్రాండ్ వెల్‌కమ్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 04, 2019 | 9:10 PM

Share

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్న ఎవరెస్ట్ మౌంటనీర్ తుకారాంకు కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. తుకారాం తల్లి దండ్రులను చూసి భావోగ్వేదానికి గురైయ్యారు. ఎవరెస్టు నుంచి తిరిగి వస్తానని అనుకోలేదని, తిరిగి బేస్ క్యాంపునకు ఎలా వచ్చానో ఇప్పటికీ తెలీదని తుకారాం వివరించారు.

ఏపీ, తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్‌కు చెందిన మాజీ క్యాడెట్ అంగోత్ తుకారాం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. దక్షిణకోల్ రూటులో నేపాల్‌వైపుగా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. గతంలోనూ అనేక పర్వతాలను అధిరోహించిన అనుభవం తుకారాంకు ఉంది. సికింద్రాబాద్‌లోని ఎన్సీసీ రెండో బెటాలియన్‌లో క్యాడెట్‌గా చేసిన తుకారాం, గతంలో ఉత్తరకాశీలో పర్వతారోహణ కోర్సులో పాల్గొన్నారు. 2017లో ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. పర్వతాల అధిరోహణలో పలు రికార్డులు సాధించిన తుకారాం 2018లో ఉత్తమ క్రీడాకారుడిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అవార్డును గెల్చుకున్నారు. తమ మాజీ క్యాడెట్ అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తుండటంపై ఏపీ, తెలంగాణ ఎన్‌సీసీ డైరెక్టరేట్ సంతోషం వ్యక్తం చేసింది.

Follow Us
డిగ్రీ పూర్తి చేశారా? ISROలో ఉద్యోగం పొందే అవకాశం..
డిగ్రీ పూర్తి చేశారా? ISROలో ఉద్యోగం పొందే అవకాశం..
వరకట్న దాహానికి మరో వివాహిత బలి!
వరకట్న దాహానికి మరో వివాహిత బలి!
చిప్స్ ప్యాకెట్లో ఉండే గాలిలో ఇంత కథ ఉందా.. అసలేం వాడతారో తెలుసా?
చిప్స్ ప్యాకెట్లో ఉండే గాలిలో ఇంత కథ ఉందా.. అసలేం వాడతారో తెలుసా?
ఆ వ్యక్తి వల్లే పూరి జగన్నాథ్ అప్పుల పాలయ్యాడు: రఘు కుంచె
ఆ వ్యక్తి వల్లే పూరి జగన్నాథ్ అప్పుల పాలయ్యాడు: రఘు కుంచె
ఉడుపి శ్రీకృష్ణ ఆలయంలో భక్తులు నేలపైనే ప్రసాదం ఎందుకు తింటారు?..
ఉడుపి శ్రీకృష్ణ ఆలయంలో భక్తులు నేలపైనే ప్రసాదం ఎందుకు తింటారు?..
మా పెద్దిని కాపాడండి: ​వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన కేసీఆర్
మా పెద్దిని కాపాడండి: ​వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన కేసీఆర్
వానాకాలంలో గ్యాస్ సిలిండర్ ఇలా వాడితే.. చాలా వరకు ఆదా చేయవచ్చు!
వానాకాలంలో గ్యాస్ సిలిండర్ ఇలా వాడితే.. చాలా వరకు ఆదా చేయవచ్చు!
అంగన్‌వాడీ ఉద్యోగాలకు అప్లై చేయండి.. అమ్మాయిలకు మాత్రమే ఛాన్స్‌!
అంగన్‌వాడీ ఉద్యోగాలకు అప్లై చేయండి.. అమ్మాయిలకు మాత్రమే ఛాన్స్‌!
గురువు కటాక్షం.. అక్టోబర్ కల్లా వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..
గురువు కటాక్షం.. అక్టోబర్ కల్లా వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..
IRCTC అయోధ్య టూర్ ప్యాకేజీ: వందే భారత్‌లో రామ్ లల్లా దర్శనం..
IRCTC అయోధ్య టూర్ ప్యాకేజీ: వందే భారత్‌లో రామ్ లల్లా దర్శనం..