AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dog Missing: హైద‌రాబాద్‌లో R15 బైక్‌పై వచ్చి కుక్క‌ కిడ్నాప్.. ఆచూకీ తెలిపినవారికి 10 వేల రివార్డ్

ప్రత్యేక జాతికి చెందిన ఓ శునకం చోరీకి గురైన ఘటన హైదరాబాద్‌లో తాజాగా చోటు చేసుకుంది. జాతి కుక్క కిడ్నాప్‌ స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది.

Dog Missing: హైద‌రాబాద్‌లో R15 బైక్‌పై వచ్చి కుక్క‌ కిడ్నాప్.. ఆచూకీ తెలిపినవారికి 10 వేల రివార్డ్
Dog Kidnap
Ram Naramaneni
|

Updated on: Jun 13, 2021 | 4:02 PM

Share

ప్రత్యేక జాతికి చెందిన ఓ శునకం చోరీకి గురైన ఘటన హైదరాబాద్‌లో తాజాగా చోటు చేసుకుంది. జాతి కుక్క కిడ్నాప్‌ స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది. పారడైస్ సింధి కాలనీ రోడ్ పై ఉన్న జాతి కుక్కను బైక్‌పై వచ్చిన ఓ దుండగుడు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. మే నెల 17 న బ్లూ కలర్ R15 బైక్‌పై వచ్చిన వ్యక్తి కుక్కను ఎత్తుకెళ్లినట్లు రాంగోపాల్ పెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది సాక్షి కనుగో అనే యువతి. వివిధ జాతి కుక్కలను పెంచుతూ అమ్మకాలు జరుపుతుంది సాక్షి. కిడ్నాప్‌కు గురైన కుక్క ‘షిహ్ త్జు’ జాతి కి చెందిన రియో అని పోలీసులకు ఇచ్చిన కంప్లైట్‌లో తెలిపింది. మార్కెట్‌లో రియో విలువ సుమారు 45 వేలు డిమాండ్ ఉంటుందని వెల్ల‌డించింది. యువతి ఫిర్యాదు మేరకు పారడైస్ పరిధిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరించిన పోలీసులు గాలింపు చేపట్టారు. 25 రోజులు కావొస్తున్న రియో ఆచూకీ లభించలేదని తెలిసింది. కుక్క ఆచూకీ తెలిపినవారికి 10 వేల రివార్డ్ ప్రకటించారు సదరు యువతి సాక్షి.

Also Read:  భ‌ర్తతో గొడ‌వ‌పెట్టుకుని ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్య‌.. ఆమె పెట్టె చెక్ చేసి అత‌డు కంగుతిన్నాడు

 యువతి ఆత్మహత్య.. రేపిస్టుని పట్టించిన వీర్యకణాలు

Follow Us
బిర్యానీ ఆకు నేరుగా తింటే ఇంత డేంజరా? నిపుణులు హెచ్చరిక తెలిస్తే
బిర్యానీ ఆకు నేరుగా తింటే ఇంత డేంజరా? నిపుణులు హెచ్చరిక తెలిస్తే
వర్షాకాలం స్కూల్ పిల్లల బ్యాగులో ఇవి కంపల్సరీ పెట్టండి..
వర్షాకాలం స్కూల్ పిల్లల బ్యాగులో ఇవి కంపల్సరీ పెట్టండి..
భారీ పాముకే షాకిచ్చిన చేప.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్
భారీ పాముకే షాకిచ్చిన చేప.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్
జబర్దస్త్‌లోకి స్టార్ కమెడియన్ రీఎంట్రీ.. టైమింగ్స్ కూడా ఛేంజ్
జబర్దస్త్‌లోకి స్టార్ కమెడియన్ రీఎంట్రీ.. టైమింగ్స్ కూడా ఛేంజ్
డాక్టర్ విక్రాంత్ కథ మీరు తెలుసుకోవాలి...
డాక్టర్ విక్రాంత్ కథ మీరు తెలుసుకోవాలి...
చాలా మంది చేసేది ఇదేనట.. అందుకే ప్రయాణికులకు షాకిచ్చే కొత్త రూల్
చాలా మంది చేసేది ఇదేనట.. అందుకే ప్రయాణికులకు షాకిచ్చే కొత్త రూల్
శ్రావణంలో వీరి ఇంట శుభకార్యాల వెల్లువ! మీ రాశి ఉందా?
శ్రావణంలో వీరి ఇంట శుభకార్యాల వెల్లువ! మీ రాశి ఉందా?
తలనొప్పికి తమలపాకు మంత్రం.. ఒత్తిడి, జీర్ణక్రియ సమస్యలకు చెక్!
తలనొప్పికి తమలపాకు మంత్రం.. ఒత్తిడి, జీర్ణక్రియ సమస్యలకు చెక్!
100 ఏళ్లు దాటినా ముసలితనం రాదు.. అపాయం వస్తే తప్ప చావు లేదు!
100 ఏళ్లు దాటినా ముసలితనం రాదు.. అపాయం వస్తే తప్ప చావు లేదు!
మంగళవారం కొత్త బట్టలు ఎందుకు ధరించకూడదని చెబుతారు? జ్యోతిష్య..
మంగళవారం కొత్త బట్టలు ఎందుకు ధరించకూడదని చెబుతారు? జ్యోతిష్య..