
బీ–హబ్ భవనం నమూనా డిజైన్ ఆవిష్కారం.. ఫార్మారంగంలో అడుగుపెట్టే కొత్త కంపెనీల శీఘ్రావృద్ధికి సేవలందించే కేంద్రంగా (గ్రోత్–ఫేజ్ సెంటర్)గా బీ–హబ్

15 నెలల్లో బీ–హబ్ కార్యకలాపాలు ప్రారంభం.. ఫార్మా రంగంలో తెలంగాణ ఆధిపత్యాన్ని నిలపే నిర్మాణం. రెండుదశల్లో లక్ష చదరపు అడుగుల బిల్టప్ ఏరియాలో జినోమ్ వ్యాలీలో నిర్మాణం

కేంద్ర ప్రభుత్వ సంస్థ బయోటెక్ ఇండియాతో పాటు సైటియా, సెరెస్ట్రా సంస్థల భాగస్వామ్యంతో తెలంగాణ ప్రభుత్వం బీ– హబ్‌ను నిర్మిస్తోంది

స్టార్టప్‌ల పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇందులో ప్రయోగశాలు.. ఇతర సంస్థలతో చర్చలు, భాగస్వామ్యాలు చేసుకోవడానికి వేదికగా బీ–హబ్