AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాదీలు అలెర్ట్.. సెకెండ్ హ్యాండ్ బైక్‌లు కొనాలనే ప్లాన్ ఉందా.? ఇది మీకోసమే..

హైదరాబాదీలకు అలెర్ట్. ముఖ్యంగా సెకెండ్ హ్యాండ్ బైక్‌లు కొనాలనుకునే ప్లాన్‌లో ఉన్నవారికి ఇది సువర్ణావకాశం..

Hyderabad: హైదరాబాదీలు అలెర్ట్.. సెకెండ్ హ్యాండ్ బైక్‌లు కొనాలనే ప్లాన్ ఉందా.? ఇది మీకోసమే..
Bikes Sale
Ravi Kiran
|

Updated on: Feb 13, 2023 | 7:16 PM

Share

హైదరాబాదీలకు అలెర్ట్. ముఖ్యంగా సెకెండ్ హ్యాండ్ బైక్‌లు కొనాలనుకునే ప్లాన్‌లో ఉన్నవారికి ఇది సువర్ణావకాశం. ఫిబ్రవరి 20వ తేదీన ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను బహిరంగ వేలంలో ఉంచేందుకు సిద్దంగా ఉన్నారు. మరి అందులో మీరు కూడా పాల్గొని.. మీకు నచ్చిన బైక్ తీసుకోవాలనుకుంటే.. వెంటనే ఈ స్టోరీలోకి వెళ్లిపోండి.

రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఉన్న ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను బహిరంగ వేలానికి సిద్దం చేస్తున్నారు ఖాకీలు. ఫిబ్రవరి 20వ తేదీన అంబర్‌పేట్‌లోని రాచకొండ పోలీస్ సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్‌లో ఈ బహిరంగ వేలాన్ని నిర్వహించనున్నారు. కాగా, సదరు వాహనాలను కొనుగోలు చేయాలని అనుకున్నవారు ఫిబ్రవరి 17, 18 తేదీల్లో అంబర్‌పేట్ పరేడ్ గ్రౌండ్స్‌లో అడిషినల్ డీసీపీ అనుమతితో పరిశీలించుకుని.. అనంతరం బహిరంగ వేలంలో పాల్గొనాలని పోలీసులు కోరారు. ఇక సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 9441037994, 8008338535గా ఉన్నాయి.

Follow Us
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు
ఎముకలు ఉక్కులా బలంగా మారాలా.. ఇవి తింటే మీకు తిరుగుండదు..
ఎముకలు ఉక్కులా బలంగా మారాలా.. ఇవి తింటే మీకు తిరుగుండదు..
చిరంజీవిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న పొట్టి మామ.. వీడియో ఇదిగో
చిరంజీవిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న పొట్టి మామ.. వీడియో ఇదిగో
తిరుపతిలో పుల్కిత్ టిఎమ్‌టి విజయోత్సవం 2026..
తిరుపతిలో పుల్కిత్ టిఎమ్‌టి విజయోత్సవం 2026..
మార్కెట్లోకి ఈ3 ట్రయాన్ కొత్త ఈవీ స్కూటర్
మార్కెట్లోకి ఈ3 ట్రయాన్ కొత్త ఈవీ స్కూటర్
బాబీతో చేస్తోన్న మెగా 158 మూవీ టైటిల్ చెప్పేసిన చిరంజీవి..వీడియో
బాబీతో చేస్తోన్న మెగా 158 మూవీ టైటిల్ చెప్పేసిన చిరంజీవి..వీడియో
ఇంటిచుట్టూ కనిపించే ఈ మొక్కను అస్సలు తక్కువ అంచనా వేయకండి..
ఇంటిచుట్టూ కనిపించే ఈ మొక్కను అస్సలు తక్కువ అంచనా వేయకండి..