AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పోలీసుల అదుపులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు

హైదరాబాద్‌లో న్యూ ఎమ్మెల్యే క్వార్ట్స్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నిన్న అసెంబ్లీ దగ్గర పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై మొత్తం మూడు కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో తాజాగా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధును అరెస్టు చేసేందుకు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దకు భారీగా చేరుకున్నారు పోలీసులు. తాతా మదు ఇంట్లో నుంచి బయటకు రావాలని కోరారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.

Hyderabad: పోలీసుల అదుపులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు
Police Reach Brs Mlc Tata Madhus Residence
Anand T
|

Updated on: Sep 08, 2026 | 7:22 AM

Share

హైదరాబాద్‌లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్  దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నిన్న అసెంబ్లీ దగ్గర పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై మొత్తం మూడు కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో తాజాగా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధును అరెస్టు చేసేందుకు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దకు భారీగా చేరుకున్నారు పోలీసులు. తాతా మధు ఇంట్లో నుంచి బయటకు రావాలని కోరారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us