AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూలర్ సరిగ్గా పని చేయట్లేదని ఎలక్ట్రీషియన్‌ను పిలిచారు.. అతడు వచ్చి టెస్ట్ చేయగా.. వామ్మో.!

ఎయిర్ కూలర్ బాడీకి షాక్ వస్తుందా? లోపల వైర్లు కాలిపోయాయా లేదా ఎర్తింగ్ సమస్య ఉందా అని తెలుసుకుని, ఇంట్లోనే సులభంగా ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా.. ఓ సారి ఇది చూసేయండి. ఆ వివరాల కోసం ఈ స్టోరీపై ఓ లుక్కేయండి మరి.

కూలర్ సరిగ్గా పని చేయట్లేదని ఎలక్ట్రీషియన్‌ను పిలిచారు.. అతడు వచ్చి టెస్ట్ చేయగా.. వామ్మో.!
Cooler
Ravi Kiran
|

Updated on: Apr 28, 2026 | 9:11 AM

Share

వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి కూలర్లే మనకు ప్రధాన ఆధారం. అయితే, చాలాసార్లు కూలర్ బాడీని తాకినప్పుడు లేదా నీళ్లు పోసేటప్పుడు చిన్నపాటి విద్యుత్ షాక్ కొడుతుంటుంది. ఇలా జరగడం వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి. ఒకటి లోపల ఉన్న పంప్ మోటార్ వైర్లు షార్ట్ అవ్వడం, రెండు ఎర్తింగ్ సరిగ్గా లేకపోవడం.

ఇది చదవండి: కరివేపాకు మొక్క పెరగడం లేదా.? ఇవి ఇచ్చారంటే పచ్చగా, వద్దన్నా గుబురుగా పెరుగుతుంది..

ముందుగా, కూలర్ వెనుక భాగాన్ని విప్పి వైరింగ్‌ను గమనించాలి. ఒక్కోసారి పంప్ మోటార్ వైర్లకు వేసిన టేప్ పాతబడిపోవడం వల్ల నీటి తడి తగిలి బాడీకి కరెంట్ సరఫరా అవుతుంది. అలాంటి సమయంలో పాత టేప్‌ను తీసేసి, మళ్ళీ కొత్తగా ఇన్సులేషన్ టేప్ వేయాలి. ఇలా చేసినా కూడా టెస్టర్ పెడితే లైట్ వెలుగుతుంటే, అది ఖచ్చితంగా గ్రౌండ్ ఎర్త్ సమస్య అని గుర్తించాలి.

దీనికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే.. ఒక గ్రీన్ కలర్ వైర్‌ను తీసుకుని, కూలర్ బాడీలోని మెటల్ భాగానికి లేదా కంట్రోల్ ప్యానెల్ వద్ద ఉన్న ఎర్త్ పాయింట్‌కు కనెక్ట్ చేయాలి. ఆ వైర్ రెండో చివరను గోడలో ఉన్న ఐరన్ రాడ్‌కు లేదా భూమిలో ఉన్న ఎర్త్ పాయింట్‌కు తగిలించాలి. ఇలా చేయడం వల్ల బాడీకి వచ్చే అదనపు విద్యుత్ భూమిలోకి వెళ్ళిపోతుంది. తద్వారా మనకు షాక్ కొట్టదు. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ కూలర్ సురక్షితంగా ఉంటుంది. ఈ సింపుల్ టెక్నిక్‌ను ఎవరైనా సరే ఇంట్లోనే పాటించవచ్చు. ఎలక్ట్రీషియన్ అవసరం లేకుండానే మీ ప్రాణాలను, మీ కుటుంబాన్ని విద్యుత్ ప్రమాదాల నుంచి కాపాడుకోవచ్చు. వేసవిలో కూలర్ వాడే ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం.

ఇది చదవండి: అప్పు ఇస్తున్నారా.? ప్రామిసరీ నోటు మీద ఇది లేకపోతే.. చిత్తు కాగితంతో సమానం..

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే