AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MMTS: గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లు

MMTS Trains: గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక MMTS సర్వీసులను నడపాలని నిర్ణయించింది. సెప్టెంబర్‌ 25, 26,27 రాత్రులలో (రాత్రి 23:00 గంటల నుండి ఉదయం 05:00 గంటల మధ్య) ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులో ఉంటాయి

MMTS: గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లు
Mmts
Subhash Goud
|

Updated on: Sep 22, 2026 | 1:29 PM

Share

MMTS Trains: గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక MMTS సర్వీసులను నడపాలని నిర్ణయించింది. సెప్టెంబర్‌ 25, 26,27 రాత్రులలో (రాత్రి 23:00 గంటల నుండి ఉదయం 05:00 గంటల మధ్య) ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులో ఉంటాయి.

క్రమ సంఖ్య రైలు నంబరు మార్గం (ఎక్కడి నుండి – ఎక్కడి వరకు) బయలుదేరు సమయం చేరుకునే సమయం
1 GSH-1 సికింద్రాబాద్ – హైదరాబాద్ 23.50 00.20
2 GHL-2 హైదరాబాద్ – లింగంపల్లి 00.30 01.20
3 GLH-3 లింగంపల్లి – హైదరాబాద్ 01.50 02.40
4 GHS-4 హైదరాబాద్ – సికింద్రాబాద్ 03.30 04.00
5 GHL-5 హైదరాబాద్ – లింగంపల్లి 23.10 23.55
6 GLF-6 లింగంపల్లి – ఫలక్‌నుమా 00.10 01.50
7 GFS-7 ఫలక్‌నుమా – సికింద్రాబాద్ 02.20 03.00
8 GSH-8 సికింద్రాబాద్ – హైదరాబాద్ 04.00 04.40

గమనిక: పైన పేర్కొన్న ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లు ఆ మార్గంలోని అన్ని ఎంఎంటీఎస్ స్టేషన్లలోనూ ఆగుతాయి.

నిమజ్జనం రోజు రాత్రి పూట కూడా ఈ ప్రత్యేక ఎంఎంటీఎస్ సర్వీసులు నిరంతరాయంగా నడుస్తాయి. శోభాయాత్రను చూసేందుకు, నిమజ్జనంలో పాల్గొని తిరిగి వెళ్లే భక్తులకు రాత్రివేళల్లో రవాణా సౌకర్యం ఉంటుంది. అందుకే ప్రయాణికులను, భక్తులను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ఈ ప్రత్యేక ఎంఎంటీఎస్‌ రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకుంది.

Railways

Railways

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కెనడాలో భారత సంతతి యువ జంట కాల్చివేత!
కెనడాలో భారత సంతతి యువ జంట కాల్చివేత!
పీఎఫ్ విత్ డ్రా రూల్స్‌లో భారీ మార్పులు.. బిగ్ న్యూస్ ఇదే..
పీఎఫ్ విత్ డ్రా రూల్స్‌లో భారీ మార్పులు.. బిగ్ న్యూస్ ఇదే..
నేను సఫర్ కావడం చూసి నా కూతురు ఎఫెక్ట్ అయ్యింది..
నేను సఫర్ కావడం చూసి నా కూతురు ఎఫెక్ట్ అయ్యింది..
ఇందిరమ్మ బీమా పథకంపై ప్రభుత్వం కొత్త గైడ్‌లైన్స్.. వీరికి మాత్రమే
ఇందిరమ్మ బీమా పథకంపై ప్రభుత్వం కొత్త గైడ్‌లైన్స్.. వీరికి మాత్రమే
రవి ప్రదోష వ్రతం.. శివుడి అనుగ్రహం కోసం ఈ పూజా విధానం పాటించండి!
రవి ప్రదోష వ్రతం.. శివుడి అనుగ్రహం కోసం ఈ పూజా విధానం పాటించండి!
51 ఏళ్ల వయసులో ఒంటరిగా అలనాటి గ్లామర్ హీరోయిన్..
51 ఏళ్ల వయసులో ఒంటరిగా అలనాటి గ్లామర్ హీరోయిన్..
ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటా అంటూ ఆమెను నమ్మించాడు.. చివరకు
ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటా అంటూ ఆమెను నమ్మించాడు.. చివరకు
సినిమా స్టైల్‌లో గోల్డ్ స్మగ్లింగ్.. మాస్టర్ ప్లాన్ బట్టబయలు!
సినిమా స్టైల్‌లో గోల్డ్ స్మగ్లింగ్.. మాస్టర్ ప్లాన్ బట్టబయలు!
జొన్నపిండితో కరకరలాడే మురుకులు.. ఆరోగ్యానికి కూడా రారాజు
జొన్నపిండితో కరకరలాడే మురుకులు.. ఆరోగ్యానికి కూడా రారాజు
పిల్లలకైనా.. పెద్దలకైనా సూపర్ ఫుడ్.. కుక్కర్‌లో నిమిషాల్లోనే
పిల్లలకైనా.. పెద్దలకైనా సూపర్ ఫుడ్.. కుక్కర్‌లో నిమిషాల్లోనే